Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Naga Chaitanya,Sobhita: శోభితతో డేటింగ్.. పరోక్షంగా కన్ఫర్మ్ చేసిన చైతన్య..?

Naga Chaitanya,Sobhita: శోభితతో డేటింగ్.. పరోక్షంగా కన్ఫర్మ్ చేసిన చైతన్య..?

  • August 3, 2022 / 11:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya,Sobhita: శోభితతో డేటింగ్.. పరోక్షంగా కన్ఫర్మ్ చేసిన చైతన్య..?

సమంతతో విడాకులు తీసుకున్న దగ్గర నుండి చైతన్య ఆ విషయం పై ఎక్కువగా స్పందించింది లేదు. ‘ఇద్దరి భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో విడాకులు తీసుకున్నాం.. ఇప్పుడు తను హ్యాపీ, నేను హ్యాపీ’ అంటూ చాలా కూల్ గా ఓసారి స్పందించి తర్వాత కామ్ అయిపోయాడు. ఆ తర్వాత నుండి అతను సినిమా సంగతులు తప్ప, పర్సనల్ వ్యవహారాల గురించి స్పందించడం మానేశాడు. కానీ చైతన్య నటించిన మొదటి బాలీవుడ్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్టు 11న విడుదల కాబోతుంది.

బాలీవుడ్ మూవీ కాబట్టి.. ముంబై మీడియాతో ఇతను ముచ్చటించాల్సి వచ్చింది. ముంబై మీడియా ఎక్కువగా ఫోకస్ చేసేది పర్సనల్ విషయాల గురించే కాబట్టి.. చైతన్యని బాగా ఇబ్బంది పెట్టిందనిపిస్తుంది. అయితే ఇబ్బంది పెట్టే ప్రశ్నలకు కూడా అతను కూల్ గా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఓ సందర్భంలో సహనం కూడా కోల్పోయాడు అనిపించింది. ‘నా పర్సనల్ లైఫ్ గురించి ప్రపంచానికి చెప్పాల్సిన పని లేదు’ అంటూ సమంత విడాకుల విషయాన్ని సైడ్ చేయడానికి ట్రై చేసిన చైతన్యకి…

అటు తర్వాత ‘శోభిత తో నిజంగా డేటింగ్ లో ఉన్నారా లేక రూమరా?’ అంటూ ఓ ప్రశ్న ఎదురైంది. శోభిత పేరు విన్నప్పుడు నాగ చైతన్య… చిన్న నవ్వు నవ్వేసి ”I’m just gonna smile” (జస్ట్…ఒక స్మైల్ ఇస్తా /నవ్వుతాను, అంతే) అంటూ సమాధానం ఇచ్చాడు.దీంతో నాగ చైతన్య నవ్వుకి నానార్ధాలు తీస్తుంది ముంబై మీడియా.

‘శోభిత తో డేటింగ్ నిజమే అని ఒక స్మైల్‌తో’ చైతన్య కన్ఫర్మ్ చేసేసినట్టు …ప్రచారం మొదలు పెట్టింది. దీంతో చైతన్య- శోభిత ప్రేమలో ఉన్నారనే టాపిక్ సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతుంది. చైతన్య నవ్వితే అది నిజమైపోయినట్టేనా అని ఆలోచించే వారి సంఖ్య తక్కువగానే కనిపిస్తుంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya news
  • #Chaitanya
  • #naga chaitanya
  • #Samantha
  • #Sobhita

Also Read

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

related news

Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Cheekatilo Review in Telugu: చీకటిలో సినిమా రివ్యూ & రేటింగ్!

Cheekatilo Review in Telugu: చీకటిలో సినిమా రివ్యూ & రేటింగ్!

Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

Naga Chaitanya – Bunny Vas: బన్ని వాస్‌తో నాగచైతన్య.. బెదరగొట్టిన డైరక్టర్‌తో కలసి…

Naga Chaitanya – Bunny Vas: బన్ని వాస్‌తో నాగచైతన్య.. బెదరగొట్టిన డైరక్టర్‌తో కలసి…

trending news

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

1 hour ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

3 hours ago
Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

21 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

1 day ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

1 day ago

latest news

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

1 hour ago
Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

17 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

17 hours ago
Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

17 hours ago
Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version