Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Naga Chaitanya, Vijay Deverakonda: ఆ డైరెక్టర్ కు చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

Naga Chaitanya, Vijay Deverakonda: ఆ డైరెక్టర్ కు చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

  • September 20, 2021 / 07:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya, Vijay Deverakonda: ఆ డైరెక్టర్ కు చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

నిన్నుకోరి, మజిలీ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న శివ నిర్వాణ టక్ జగదీష్ సినిమాతో విమర్శలు ఎదుర్కొన్నారు. టక్ జగదీష్ సినిమాపై నెటిజన్లు భారీస్థాయిలో ట్రోల్ చేశారు. శివ నిర్వాణ తర్వాత సినిమా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కాల్సి ఉండగా ఆ సినిమా కూడా ఆగిపోయినట్టే అని వార్తలు వచ్చాయి. అయితే శివ నిర్వాణ తయారు చేసిన కథకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. నాగచైతన్య శివ నిర్వాణ కాంబినేషన్ లో మజిలీ అనే సినిమా తెరకెక్కి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ప్రస్తుతం చైతన్య థాంక్యూ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా పూర్తైన తరువాత చైతన్య శివ నిర్వాణ కాంబో మూవీ పట్టాలెక్కనుందని సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. చైతన్య థాంక్యూ మూవీతో పాటు బంగార్రాజు సినిమాలో కూడా నటిస్తున్నారు. వరుస విజయాలతో జోరుమీదున్న నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ మూవీ ఈ నెల 24వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

లవ్ స్టోరీ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచడంతో మరో హిట్ గ్యారంటీ అని చైతన్య ఫ్యాన్స్ భావిస్తున్నారు. కుల వివక్ష, ఆడ మగ తారతమ్యం గురించి శేఖర్ కమ్ముల ప్రధానంగా ఈ సినిమాలో చూపించనున్నారు. సాయిపల్లవి ఈ సినిమాలో ఫిదా సినిమాకు భిన్నమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. రెహమాన్ దగ్గర వర్క్ చేసిన పవన్ లవ్ స్టోరీ సినిమాకు సంగీతం అందించారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?shiva nirvana

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Shiva Nirvana
  • #Vijay Devarakonda

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

47 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version