సమంత – నాగచైతన్య లవ్ లో ఉన్న విషయం బహిర్గతం అయిన విషయం తెలిసిందే. అయితే అఖిల్ వివాహ నిశ్చితార్దం డిసెంబర్ లో జరుగుతుండగా సమంత – నాగచైతన్య ల వివాహం మాత్రం ఇప్పట్లో తేలేలా లేదు,
అయితే దీనికి సంబంధించి ఓ చిక్కుముడి ఉన్నట్లు దాని వల్లే ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.