Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » వెండి తెరపై మరో సారి ప్రేమికులుగా సమంత, నాగ చైతన్య

వెండి తెరపై మరో సారి ప్రేమికులుగా సమంత, నాగ చైతన్య

  • September 28, 2016 / 10:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెండి తెరపై మరో సారి ప్రేమికులుగా సమంత, నాగ చైతన్య

టాలీవుడ్ హాటెస్ట్ లవ్ బర్డ్స్ సమంత, నాగ చైతన్య. కింగ్ నాగార్జున తమ ఇంటి పెద్ద కోడలు సమంత అని చెప్పడంతో సస్పెన్స్ కి తెర పడింది. వచ్చే ఏడాది పెళ్లి పీఠలపై కూర్చోనున్న వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ నవల ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన  ‘టు స్టేట్స్‌’ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి యువ డైరక్టర్ వెంకట్‌ కుంచెమ్‌ ప్రయత్నిస్తున్నారు.

ఇతను మాస్ డైరక్టర్ వివి వినాయక్ వద్ద అనేక చిత్రాలకు కో డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ రీమేక్ ద్వారా డైరక్టర్ గా పరిచయం కానున్నారు. ఈ చిత్రం దాదాపు వీవీ వినాయక్‌ పర్యవేక్షణలోనే తెరకెక్కనున్నట్లు సమాచారం. ‘ఏ మాయ చేసావే’ సినిమాతో చైతూ, స్యామ్ హీరో హీరోయిన్లుగా తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత ఈ జోడీ, ‘ఆటోనగర్‌ సూర్య’, ‘మనం’ చిత్రాల్లో ఆకట్టుకున్నారు. ఆ సినిమాలు రిలీజ్ అయినప్పుడు  వీరిద్దరూ ప్రేమికులని ఎవరికీ తెలియదు. లవ్ బర్డ్స్ గా లోకానికి తెలిసి తర్వాత చేస్తున్న మూవీ కావడంతో కొత్త చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ ఫిల్మ్ పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Arjun Kapoor
  • #naga chaitanya
  • #Samantha
  • #two states movie

Also Read

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

related news

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

trending news

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

15 mins ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

41 mins ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

4 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

5 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

5 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

3 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

4 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

7 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version