Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మళ్లీ కలిసినటించనున్న నాగచైతన్య, సమంత

మళ్లీ కలిసినటించనున్న నాగచైతన్య, సమంత

  • March 17, 2017 / 10:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్లీ కలిసినటించనున్న నాగచైతన్య, సమంత

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సూపర్ ఛాన్స్ కొట్టేశారు. మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించే అవకాశం పట్టేసారు. అక్కినేని అభిమానులకు ఇది ఆనందం కలిగించే వార్త. వారు మరింత సంబర పడే న్యూస్ ఏమిటంటే ఇందులో హీరోయిన్ గా సమంత నటిస్తుండడం. వీరిద్దరూ ప్రేమికులుగా ప్రపంచానికి తెలియక ముందు చేసిన ఏమాయ చేసావే, మనం సూపర్ హిట్ అయ్యాయి. ప్రేమికులుగా బయటపడడం, త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుండడంతో ఈ జోడీపై క్రేజ్ పెరిగింది. పైగా స్టార్ డైరక్టర్ తో మూవీ కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. అందుకే ఈ చిత్రాన్ని నాగార్జున అన్నపూర్ణ బ్యానర్ పై నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ప్రస్తుతం మాటల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ తో మూడో సినిమాని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీ వచ్చే నెల మూడవ తేదీ  నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. దీని తర్వాత చైతూ మూవీ పట్టాలెక్కనుంది. అంతలోపున నాగచైతన్య కల్యాణ కృష్ణ డైరక్షన్లో తాను చేస్తున్న చిత్రాన్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Director Trivikram Srinivas
  • #Manam Movie
  • #naga chaitanya
  • #Samantha

Also Read

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

related news

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

trending news

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

1 hour ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

2 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

10 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

24 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version