Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Chaitanya,Sobhita: చైతూతో తన ప్రేమ ప్రయాణం గురించి శోభిత.. అలా మొదలైందంటూ..!

Naga Chaitanya,Sobhita: చైతూతో తన ప్రేమ ప్రయాణం గురించి శోభిత.. అలా మొదలైందంటూ..!

  • December 17, 2024 / 05:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya,Sobhita: చైతూతో తన ప్రేమ ప్రయాణం గురించి శోభిత.. అలా మొదలైందంటూ..!

నాగచైతన్య (Naga Chaitanya) – శోభిత (Sobhita Dhulipala) వివాహం ఇటీవల వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇద్దరిదీ ప్రేమ వివాహం అని ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్లు తమ ప్రేమను అనౌన్స్‌ చేయకముందే సోషల్‌ మీడియాలో వాళ్ల హాలీడే ట్రిప్‌ల ఫొటోలు బయటకు వచ్చేశాయి. ఈ క్రమంలో వాళ్లూ తమ ప్రేమను, పెళ్లిని అనౌన్స్‌ చేశారు. తాజాగా వాళ్ల ప్రేమకథ గురించి శోభిత ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పుడు ఆ విషయాలు వైరల్‌గా మారాయి.

Naga Chaitanya, Sobhita

మొదటిసారి 2018లో నాగార్జున  (Nagarjuna) ఇంటికి తాను వెళ్లినట్లు శోభిత చెప్పింది. అక్కడికి నాలుగేళ్ల తర్వాత అంటే 2022 ఏప్రిల్‌లో చైతూతో స్నేహం మొదలైనట్లు చెప్పింది. 2022 ఏప్రిల్‌ నుంచి నాగచైతన్యను ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నా అని చెప్పిన శోభిత ఇద్దరం ఫుడ్‌ గురించే ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం అని చెప్పింది. ఆ సమయంలో తెలుగులో మాట్లాడమని చైతన్య తరచూ అడిగేవాడని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అతను నా కథని చూశాడు కానీ.. రూపాన్ని చూడలేదు!
  • 2 ఎన్టీఆర్ గురించి అప్పుడు, ఇప్పుడూ ఓకే మాట!
  • 3 మనోజ్ పొలిటికల్ ఎంట్రీ వార్తల్లో నిజమెంత?

Naga Chaitanya and Sobhita Love Story

అలా అప్పుడప్పుడు మాట్లాడటం వల్ల మా బంధం మరింత బలపడిందని చెప్పిన శోభిత.. తాను ఇన్‌స్టాలో షేర్‌ చేసే గ్లామర్‌ ఫొటోలను కాకుండా తన ఇతర పోస్టులను చైతన్య లైక్‌ చేసేవాడు అని చెప్పింది. తమ మొదటి పరిచయం మాత్రం ముంబయిలోని ఓ కేఫ్‌లో జరిగినట్లు చెప్పింది. అయితే తామిద్దరం అమెజాన్‌ ప్రైమ్‌ ఈవెంట్‌కు వెళ్లాక తమ బంధం గురించి అందరికీ తెలిసింది అని నాటి విషయాలు చెప్పుకొచ్చింది శోభిత. మరి ప్రపోజ్‌ ఎప్పుడు చేశాడు అంటే..

ఓసారి నాగచైతన్య కుటుంబం నూతన సంవత్సర వేడుకలకు తనను ఆహ్వానించిదని.. ఆ తర్వాతి రోజే ప్రేమను బయటపెట్టాడు అని చెప్పింది. అక్కడికి ఏడాది తర్వాత తామిద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చిందని చెప్పింది. అది కూడా గోవాలోనే జరిగిందని చెప్పింది. ఆ తర్వాత ఈ నెల 4న వీరిద్దరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలతోపాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు అతిథులుగా విచ్చేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Sobhita Dhulipala

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

20 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

49 mins ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

23 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version