Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » రెండు సినిమాలు రెడీ అయినట్టే!

రెండు సినిమాలు రెడీ అయినట్టే!

  • September 21, 2016 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెండు సినిమాలు రెడీ అయినట్టే!

రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం ఏ నటుడికైనా సంతోషం కలిగించే విషయమే. థియేటర్ల లభ్యత వంటి విషయాలు తగిన విధంగా ప్లాన్ చేసుకుంటే సరే గాని లేకపోతే కష్టాలు తప్పవు. అయితే వాటిలో ఓ సినిమా కేవలం జాప్యం వల్ల మరో సినిమాతో జత కలవడం ఇబ్బందికరమే. నేటితరం హీరోల్లో నాని ఈ అనుభవాన్ని చవిచూశాడు. నాని నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘జెండాపై కపిరాజు’ సినిమాలు గతేడాది ఒకేరోజున విడుదలయ్యాయి. ఈ సంవత్సరం నాగ చైతన్య ఇదీ ఫీట్ చేస్తాడని ప్రచారం సాగినా ఇప్పుడు కాస్త ఊరట లభించింది.

‘దోచెయ్’ తర్వాత గౌతమ్ మీనన్ తో చేసిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ద్విభాష చిత్రమైన ఈ సినిమాని చైతూ అనుకున్న టైంలో పూర్తి చేసిన తమిళ హీరో శింబు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల పెద్ద మనసు చేసుకున్న శింబు గౌతమ్ సినిమాని పూర్తి చేశేశాడు. దీంతో విడుదలకు సిద్ధమయిన ఈ సినిమా చైతూ ‘ప్రేమమ్’తో పాటు ఒకే రోజున తెరమీదికొస్తుందని ప్రచారం జరిగింది. అయితే దసరా సీజన్, ఇతర సినిమాలు దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ మూడోవారంలో విడుదల చేయడానికి నిర్ణయించారట. చైతూ ఈ రెండు సినిమాలతో రెండు హిట్స్ కొడతాడా లేక నానిలా ఒకదానితోనే సరిపెట్టుకుంటాడా అన్నది తేలాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AR Rehman
  • #Chandu Mondeti
  • #Gautham Menon
  • #Gopi Sunder
  • #naga chaitanya

Also Read

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

related news

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

trending news

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

6 mins ago
Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

16 hours ago
Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

17 hours ago
Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

18 hours ago

latest news

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

13 mins ago
Dhruv Vikram: ధ్రువ్‌ విక్రమ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో…

22 mins ago
Kalyan Chakravarthy : డైరక్టర్‌ అవుతున్న మరో రైటర్‌.. హీరో పేరు కూడా తన పేరే

35 mins ago
Nilave: ‘నిలవే’  నేటి జనరేషన్ ‘గీతాంజలి’  : జెమిని  సురేష్​

Nilave: ‘నిలవే’ నేటి జనరేషన్ ‘గీతాంజలి’ : జెమిని సురేష్​

16 hours ago
Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version