Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నాగ చైతన్య సినిమా సరికొత్త రికార్డు..!

నాగ చైతన్య సినిమా సరికొత్త రికార్డు..!

  • July 8, 2020 / 10:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగ చైతన్య సినిమా సరికొత్త రికార్డు..!

అవును నాగ చైతన్య అట్టర్ ఫ్లాప్ సినిమా కూడా రికార్డు కొట్టింది. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా..! ఆ చిత్రం మరేదో కాదు.. నాగచైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ‘సవ్యసాచి’. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించింది. 2018 నవంబర్ 2న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే .. అట్టర్ ఫ్లా ప్ అనే టాక్ ను మూట కట్టుకుంది.

అంతకు ముందు నాగ చైతన్య – చందూ మొండేటి కాంబినేషన్లో వచ్చిన ‘ప్రేమమ్’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది కాబట్టి ‘సవ్యసాచి’ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలను ఈ చిత్రం అందుకోవడంలో ఘోరంగా విఫలం అయ్యిందనే చెప్పాలి. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓ రికార్డు కొట్టడం ఆశ్చర్యం కలిగించే విషయం. మన సౌత్ సినిమాలు నార్త్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తెలుగులో ప్లాప్ అయిన సినిమాలకి కూడా అక్కడ మిలియన్ల కొద్దీ వ్యూస్ నమోదవుతున్నాయి.

Naga Chaitanya Latest Still

యూట్యూబ్ వేదికగా హిందీలో డబ్బింగ్ అయిన మన తెలుగు సినిమాలు ‘నేను శైలజ’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ ‘ఇస్మార్ట్ శంకర్’ ‘అ ఆ’ ‘ఛల్ మోహన్ రంగా’ ‘శ్రీనివాస కల్యాణం’ ‘సరైనోడు’ ‘డీజే దువ్వాడ జగన్నాథం’ ‘కవచం’ ‘జయజానకీ నాయక’ వంటి చిత్రాలు 100 మిలియన్ కు పైగా వ్యూస్ ను నమోదు చేసి రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో నాగ చైతన్య ‘సవ్యసాచి’ కూడా చేరింది. ఈ చిత్రం హిందీ డబ్బుడ్ వెర్షన్ ను.. ఆదిత్య మూవీస్ సంస్థ యూట్యూబ్లో విడుదల చెయ్యగా.. 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను రాబట్టి రికార్డ్ సృష్టించింది.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Nidhhi Agerwal
  • #Savyasachi Movie

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

trending news

1 hour ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

2 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

2 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

17 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

18 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

21 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

22 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

23 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 days ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version