Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Naga Chaitanya: గీత ఆర్ట్స్ బ్యానర్ లో నాగచైతన్య మరో సినిమా.. డైరెక్టర్ ఆయనేనా?

Naga Chaitanya: గీత ఆర్ట్స్ బ్యానర్ లో నాగచైతన్య మరో సినిమా.. డైరెక్టర్ ఆయనేనా?

  • May 29, 2023 / 08:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: గీత ఆర్ట్స్ బ్యానర్ లో నాగచైతన్య మరో సినిమా.. డైరెక్టర్ ఆయనేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నాగచైతన్య ఒకరు. ఈయన హీరోగా పలు సినిమాలలో నటించారు. అయితే ఈ మధ్యకాలంలో నాగచైతన్య నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ కావడంతో ఈయన కాస్త ఆలోచనలో పడ్డారు. నాగచైతన్య తాజాగా కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తనని తీవ్ర నిరాశపరిచిందని చెప్పాలి. గతంలో కూడా థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్యకు ఈ సినిమా తీవ్ర నిరాశ కలిగించింది.

ఇక నాగచైతన్య (Naga Chaitanya) తాజాగా వెంకట్ ప్రభూ దర్శకత్వంలో కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదలైంది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న నాగచైతన్యకు తీవ్ర నిరాశ మిగిలిందని చెప్పాలి. ఇక ఈ రెండు సినిమాలు కూడా వరుసగా డిజాస్టర్ కావడంతో నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ బ్యానర్ లో చేయబోతున్నారని తెలుస్తుంది.

గతంలో కూడా నాగచైతన్య గీతా ఆర్ట్స్ బ్యానర్ లో 100% లవ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత మరోసారి నాగచైతన్య గీత ఆర్ట్స్ బ్యానర్ లో మరో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ గా ప్రముఖ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే చందు మొండేటి కార్తికేయ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన ఈసారి నాగచైతన్య డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Chay
  • #GA2 Pictures
  • #naga chaitanya

Also Read

Andhra King Taluka Twitter Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’… రామ్ హిట్టు కొట్టేసినట్టేనా?

Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ రివ్యూ

Missterious: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మిస్టీరియస్’.. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 12న గ్రాండ్ గా విడుదల

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

related news

Sobhita: హ్యాపీ బర్త్ డే లవర్ అంటూ చైతూ కి విషెస్ చెప్పిన శోభిత….!

trending news

Andhra King Taluka Twitter Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’… రామ్ హిట్టు కొట్టేసినట్టేనా?

Andhra King Taluka Twitter Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’… రామ్ హిట్టు కొట్టేసినట్టేనా?

2 hours ago
Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

14 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ రివ్యూ

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ రివ్యూ

19 hours ago
Missterious: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మిస్టీరియస్’.. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 12న గ్రాండ్ గా విడుదల

Missterious: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మిస్టీరియస్’.. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 12న గ్రాండ్ గా విడుదల

19 hours ago
This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 days ago

latest news

Sampath Nandi: ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం…

20 hours ago
NANI: నాని సైలెన్స్.. రూమర్లకు చెక్ పడేది అప్పుడేనా?

21 hours ago
KARTHI: కార్తీతో ‘మ్యాడ్’ ప్రయోగం.. ఆ చేదు జ్ఞాపకం రిపీట్ అవ్వదు కదా?

RAM POTHINENI: ఆ ట్యాగ్ నాది.. కానీ వేరే హీరో వాడేశాడు! రామ్ ఓపెన్ సీక్రెట్

Thaman: తమన్‌కి ఒక్కసారిగా ఏమైంది.. ఎనర్జీ మొత్తం ఆ సినిమాకే ఇచ్చేశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version