Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఏఎన్నార్ బయోపిక్ లో నటించనున్న చైతూ, నాగ్

ఏఎన్నార్ బయోపిక్ లో నటించనున్న చైతూ, నాగ్

  • April 25, 2018 / 07:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏఎన్నార్ బయోపిక్ లో నటించనున్న చైతూ, నాగ్

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో బయోపిక్ ల హవా నడుస్తోంది. మహానుభావుల జీవిత కథలు కాసులు కూడా కురిపిస్తుండడంతో భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ముందుకు వస్తున్నారు. అలనాటి అభినేత్రి సావిత్రి జీవితంలోని మధుర ఘటనలను నాగ్ అశ్విన్ మహానటి పేరుతో వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ మూవీ వచ్చే నెల 9 న రిలీజ్ కాబోతోంది. అలనాటి మహానటుడు నమదమూరి తారకరామారావు బయోపిక్ కూడా సెట్స్ పై ఉంది. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ తానే ఎన్టీఆర్ గా నటిస్తూ.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక్కొక్క సీన్ కోసం, పాత్ర కోసం లక్షలు ఖర్చుపెడుతున్నట్టు సమాచారం. ఇందులో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు అనేకమంది నటిస్తున్నారు. ఇక మరో గొప్పనటుడు, చివరి వరకు సినిమానే శ్వాసగా బతికిన అక్కినేని నాగేశ్వరరావు జీవితం కూడా సినిమాగా రూపుదిద్దుకోనుంది.

అందుకు తగిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్లోనే నాగ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ బయోపిక్ లో టీనేజ్ ఏఎన్నార్ గా నాగచైతన్య, స్టార్ హీరోగా స్థాయిలో నాగార్జున నటించనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ప్రస్తుతం చైతూ సవ్యసాచి, శైలజా రెడ్డి సినిమాలు చేస్తున్నారు. నాగ్ ఆఫీసర్ మూవీ తర్వాత నాని తో కలిసి మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఏఎన్నార్ బయోపిక్ పట్టాలెక్కే ఆస్కారం ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Akkineni Akhil
  • #Annapurna studio
  • #ANR Biopic
  • #naga chaitanya
  • #nagarjuna

Also Read

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

related news

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

trending news

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

4 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

17 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

19 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

19 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

21 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

24 hours ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

1 day ago
Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version