Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Chaitanya,Parasuram: నాగ చైతన్య- పరశురామ్ ల మూవీ కథ అలా ఉంటుందట..!

Naga Chaitanya,Parasuram: నాగ చైతన్య- పరశురామ్ ల మూవీ కథ అలా ఉంటుందట..!

  • May 28, 2022 / 11:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya,Parasuram: నాగ చైతన్య- పరశురామ్ ల మూవీ కథ అలా ఉంటుందట..!

‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని త్రివిక్రమ్ తీర్చిదిద్దిన తీరు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా రికార్డులకెక్కింది. ఈ మూవీలో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే ట్రాక్, ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఓ రేంజ్లో ఉంటాయి. చాలా సింపుల్ గా క్లైమాక్స్ ముగిసిపోతుంది. ఇప్పుడు ఇలాంటి కథనే నాగ చైతన్య కోసం రెడీ చేసుకున్నాడట దర్శకుడు పరశురామ్. మహేష్ బాబు వంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసినా..

ఇప్పట్లో అతనికి ఆఫర్లు ఇవ్వడానికి స్టార్ హీరోలు ఎవ్వరూ ఖాళీగా లేరు. కాబట్టి మళ్ళీ మిడ్ రేంజ్ హీరోలతోనే సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు పరశురామ్. నిజానికి ‘సర్కారు వారి పాట’ కంటే ముందే నాగ చైతన్యతో అతను ఓ మూవీ చేయాల్సి ఉంది. కానీ ‘సర్కారు వారి పాట’ ఆఫర్ రావడంతో దీనిని హోల్డ్ లో పెట్టాడు పరశురామ్. 14 రీల్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంటుంది. నిజానికి మహేష్..

సినిమా కోసం పరశురామ్ వెళ్ళినప్పుడు.. వీళ్ళు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో నాగ చైతన్య కోసం ఓ స్క్రిప్ట్ ను లాక్ చేసి పెట్టారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టు అనిల్ సుంకర వద్దకు వెళ్లినట్టు తెలుస్తుంది. ముందుగా అనుకున్నట్టే చైతూతో పరశురామ్ సినిమా ’14 రీల్స్’ లో మొదలవుతుంది. ఇక ఈ మూవీలో నాగ చైతన్య ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపిస్తాడట.

అటు తర్వాత సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా ఓ కంపెనీలో చేరుతాడని అక్కడ హీరోయిన్ అయిన లేడీ బాస్ తో లవ్ ట్రాక్ నడుపుతాడని తెలుస్తుంది. ఈ మూవీలో హీరోయిన్ డామినేషన్ కూడా ఉంటుందని వినికిడి. అయితే హీరోయిన్ ఎవరు అనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Director Parusuram
  • #naga chaitanya
  • #Parusuram
  • #Thank You

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

28 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version