Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Chaitanya: చైతన్య స్టైలిష్ షర్ట్ కాస్ట్ అన్ని వేలా?

Naga Chaitanya: చైతన్య స్టైలిష్ షర్ట్ కాస్ట్ అన్ని వేలా?

  • January 18, 2022 / 11:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: చైతన్య స్టైలిష్ షర్ట్ కాస్ట్ అన్ని వేలా?

బంగార్రాజు సినిమాతో నాగచైతన్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఫుల్ రన్ లో ఈ సినిమా 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. తక్కువ థియేటర్లలో విడుదలైనా బంగార్రాజు సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. బంగార్రాజు సినిమా టికెట్లను ఏపీలోని పలు థియేటర్లలో పాత రేట్లనే అమ్ముతున్నారనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. ఫలితంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లను నమోదు చేస్తోంది.

ఓవర్సీస్ లో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోయినా సంక్రాంతి సీజన్ లో విడుదల చేయడం బంగార్రాజుకు కలిసొచ్చింది. నాగచైతన్య సైతం ఉత్సాహంగా ప్రమోషన్లలో పాల్గొంటూ సినిమా చూడని ప్రేక్షకులకు ఈ సినిమాపై ఆసక్తి మరింత ఎక్కువగా పెరిగే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగచైతన్య ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఫోటోలో నాగచైతన్య చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలో నాగచైతన్య వేసుకున్న షర్ట్ ఖరీదు ఏకంగా 9,620 రూపాయలు అని సమాచారం.

ఈ షర్ట్ g-star raw బ్రాండ్ కు సంబంధించిన షర్ట్ కాగా వైరల్ అవుతున్న ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అక్కినేని హీరో నాగచైతన్య వరుసగా విజయాలను అందుకుంటూ ఉండటంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. నాగచైతన్య తర్వాత సినిమా థాంక్యూ త్వరలోనే రిలీజ్ కానుంది. మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. లాల్ సింగ్ చద్దా సినిమాతో నాగచైతన్య బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. విడాకుల ప్రకటన తర్వాత కూడా సంతోషంగా ఉన్న నాగచైతన్య సమంత గురించి సైతం ఇంటర్వ్యూలలో పాజిటివ్ గానే చెబుతున్నారు.

సమంత అభిమానుల హృదయాలను సైతం నాగచైతన్య గెలుచుకుంటూ ఉండటం గమనార్హం. నాగచైతన్య ఒక హర్రర్ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ వెబ్ సిరీస్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ హర్రర్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో అమెజాన్ ప్రైమ్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!
చిరు పనైపోయిందన్నారు.. ప్లాప్ అన్నారు.. ‘హిట్లర్’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Bangarraju
  • #Chay
  • #naga chaitanya

Also Read

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

2 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

3 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

5 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

2 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

4 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

5 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

9 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version