Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Naga Chaityanya: నిర్మాతలుగా మారనున్న చైతూ అఖిల్.. కానీ?

Naga Chaityanya: నిర్మాతలుగా మారనున్న చైతూ అఖిల్.. కానీ?

  • May 27, 2022 / 02:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaityanya: నిర్మాతలుగా మారనున్న చైతూ అఖిల్.. కానీ?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. నాగచైతన్య నటించిన థాంక్యూ టీజర్ తాజాగా విడుదల కాగా ప్రేక్షకుల నుంచి ఈ టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ టీజర్ ఉండటం గమనార్హం. ప్రేమమ్ పోలికలు కనిపిస్తున్నా నాగచైతన్య ఖాతాలో ఈ సినిమాతో మరో హిట్టు చేరేలా ఉంది.

మరోవైపు నాగచైతన్య కీలక పాత్రలో నటించిన లాల్ సింగ్ చద్దా కూడా ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. టీజర్ లో డైలాగ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటం గమనార్హం. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కు హైలెట్ గా నిలిచింది. మనం మ్యాజిక్ ను ఈ సినిమా రిపీట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. అయితే నాగచైతన్య కెరీర్ పరంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.

అన్నపూర్ణ బ్యానర్ లో వైష్ణవ్ తేజ్ హీరోగా నాగచైతన్య, అఖిల్ నిర్మాతలుగా ఒక సినిమా తెరకెక్కనుందని బోగట్టా. పృథ్వీ అనే కొత్త డైరెక్టర్ కొన్ని నెలల క్రితం కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో నాగచైతన్యకు ఒక కథ చెప్పారు. అక్కినేని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకున్న పృథ్వీ చెప్పిన కథ నాగచైతన్యను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న చైతన్యకు ఈ సినిమాకు డేట్స్ కేటాయించే విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.

అందువల్ల చైతన్య నిర్మాతగా మారి వైష్ణవ్ తేజ్ ను ఈ సినిమాలో నటించడానికి ఒప్పించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలను మాత్రం బోగవల్లి బాపినీడు చూసుకుంటారని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా నిర్మాతలుగా చైతన్య పేరుతో పాటు అఖిల్ పేరు కూడా కనిపించనుందని తెలుస్తోంది. హీరోగా సక్సెస్ సాధించిన చైతన్య నిర్మాతగా కూడా సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akkineni Naga Chaitanya
  • #annapurna studios
  • #Hero Vaishnav Tej
  • #naga chaitanya

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

4 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

7 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

8 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

58 mins ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

3 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

5 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

6 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version