Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సమంత మాత్రమే కాదు నాగ చైతన్య కూడా తగ్గడం లేదుగా..!

సమంత మాత్రమే కాదు నాగ చైతన్య కూడా తగ్గడం లేదుగా..!

  • November 17, 2020 / 05:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సమంత మాత్రమే కాదు నాగ చైతన్య కూడా తగ్గడం లేదుగా..!

కరోనాకు బయపడి చాలా మంది స్టార్లు ఇంకా షూటింగ్లలో జాయిన్ అవ్వడం లేదు. వ్యాక్సిన్ వచ్చే వరకూ ఎదురుచూద్దాం అన్నట్టు దర్శకనిర్మాతలను వెయిటింగ్ లిస్ట్ లో పెడుతున్నారు. అయితే మన అక్కినేని ఫ్యామిలీ మాత్రం కరోనాకు కొంచెం కూడా భయపడకుండా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా దూసుకుపోతుంది.కింగ్ నాగార్జున ఇప్పటికే ‘బిగ్ బాస్’ తో పాటు తన ‘వైల్డ్ డాగ్’ చిత్రం షూటింగ్ ను కూడా ఫినిష్ చేసేసాడు. ఇక సమంత అయితే ‘బిగ్ బాస్4’ దసరా ఎపిసోడ్ ను హోస్ట్ చేసి ఔరా అనిపించింది.

ప్రస్తుతం ఆమె ‘ఆహా’ కోసం ‘సామ్ జామ్’ అనే టాక్ షోకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇక వీళ్ళతో పోలిస్తే నేనేమి తక్కువ కాదు అన్నట్టు నాగ చైతన్య కూడా ఇప్పుడు స్పీడ్ పెంచాడని స్పష్టమవుతుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ‘లవ్ స్టోరీ’ చిత్రం చేస్తూనే మరో పక్క తన తరువాతి చిత్రం షూటింగ్ ను ప్రారంభించడానికి కూడా రెడీ అయిపోతున్నాడు నాగ చైతన్య. వివరాల్లోకి వెళితే.. విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ‘థాంక్యూ’ అనే చిత్రం చెయ్యడానికి నాగ చైతన్య రెడీ అయిన సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.

‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని చేస్తూనే మరోపక్క ‘థాంక్యూ’ ని కూడా ఫినిష్ చెయ్యాలని నాగ చైతన్య భావిస్తున్నాడట. ఈ చిత్రం తరువాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో కూడా ఓ చిత్రం చెయ్యడానికి చైతన్య రెడీ అవుతున్నాడు. ఈ గ్యాప్లో ఇంద్రగంటి కూడా సుధీర్ బాబుతో ఓ చిత్రం చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. ఏమైనా తాను కమిట్ అయిన సినిమాలను ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా కంప్లీట్ చెయ్యాలని చైతన్య ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naga Chaitanya
  • #Akkineni Naga Chaitanya
  • #love story
  • #naga chaitanya
  • #nagarjuna

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

20 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

20 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

20 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

20 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

21 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

22 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

24 hours ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

1 day ago
NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version