విష్ణు విశాల్ నటించి, నిర్మించిన తాజా చిత్రం “ఆర్యన్”. గతవారం తమిళానట విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని ఇవాళ (నవంబర్ 07) తెలుగులో విడుదల చేశారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాల టెంప్లేట్ ను బ్రేక్ చేసిన సినిమాగా చెప్పబడుతున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!! Aaryan Movie Review కథ: ఆత్రేయ (సెల్వరాఘవన్) అనే ఓ రచయిత టీవీ చానల్ లైవ్ డిబేట్ లో తనను తాను గన్ […]