Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Raashi, Naga Chaitanya: నువ్వు నార్మల్ గా ఉండు అంతవసరం లేదు!

Raashi, Naga Chaitanya: నువ్వు నార్మల్ గా ఉండు అంతవసరం లేదు!

  • June 27, 2022 / 03:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raashi, Naga Chaitanya: నువ్వు నార్మల్ గా ఉండు అంతవసరం లేదు!

సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య వరుస సినిమాలతో ఎంతో బిజీ అవుతున్నారు. ఈ క్రమంలోనే విడాకుల తర్వాత నాగచైతన్య లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి సినిమాలతో ఎంతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు.ఇకపోతే ప్రస్తుతం ఆయన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నటించిన థ్యాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విక్రమ్ దర్శకత్వంలో నాగచైతన్య రాశి ఖన్నా నటించిన ఈ సినిమా జూలై 22 వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ క్రమంలోనే వచ్చే నెల రెండవ వారం నుంచి ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టనున్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వీరిద్దరు ప్రమోషన్ షూట్ కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో రాశిఖన్నా నాగచైతన్య మధ్య ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని హీరోయిన్ రాశి కన్నా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు నాగచైతన్య జెంటిల్ మెన్ అంటూ ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగిందనే విషయానికి వస్తే… ఈ సినిమా ప్రమోషన్ షూట్ లో భాగంగా రాశికన్నా ఏకంగా నాలుగు అంగుళాల పొడువున్న హీల్ వేసుకొని ఫోటోషూట్ చేసుకున్నారు. అయితే ఈ ఫోటోలలోఈమె నాగచైతన్య కన్నా ఎంతో పొడువు ఉన్నారు. దీంతో నాగచైతన్య హైట్ మ్యాచ్ అవ్వడం కోసం రాశి కన్నా కాస్త బెండ్ అయ్యారు. ఇలా ఈమె బెండ్ అవడంతో నాగచైతన్య నువ్వు నార్మల్ గా ఉండు.. బెండ్ అవ్వాల్సిన పనిలేదు అంటూ రాశి ఖన్నాతో చెప్పారు.

ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది దట్ ఇస్ నాగచైతన్య అంటూ ఆయన వ్యక్తిత్వం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా జూలై 22 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashi Khanna
  • #Chaitanya
  • #naga chaitanya
  • #Rashi khanna
  • #Thank You

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

22 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

17 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

20 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

20 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

20 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version