Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘బిగ్ బాస్4’ లో నాగ్ తో సందడి చెయ్యబోతున్న నాగ చైతన్య..!

‘బిగ్ బాస్4’ లో నాగ్ తో సందడి చెయ్యబోతున్న నాగ చైతన్య..!

  • November 13, 2020 / 04:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బిగ్ బాస్4’ లో నాగ్ తో సందడి చెయ్యబోతున్న నాగ చైతన్య..!

ఈ వారం ‘బిగ్ బాస్4’ ను నాగార్జున హోస్ట్ చేస్తారా లేదా? అనే ప్రశ్న నిన్నటి వరకూ హడావిడి చేసింది. ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి కరోనా భారిన పడటం… దానికి మూడు రోజులకు ముందు నాగార్జున ఆయన్ని కలవడం జరిగాయి. దాంతో నాగార్జున కూడా కరోనా టెస్ట్ చేయించుకుని హోమ్ క్వారెంటైన్ కు వెళ్లిపోయారు. అయితే కంగారు పడాల్సింది ఏమీ లేదు. రిపోర్ట్స్ లో నాగార్జునకు కరోనా నెగిటివ్ అని తేలింది. ఇక చిరంజీవి కూడా మరోసారి టెస్టులు చేయించుకోగా..

ఆయనకి కూడా కరోనా నెగిటివ్ వచ్చిందట. కాబట్టి ఈ వారం ‘బిగ్ బాస్4’ ను నాగార్జున హోస్ట్ చెయ్యడం గ్యారెంటీ అని తెలుస్తుంది. అంతేకాదు ఈ వారం మరో సర్ప్రైజ్ కూడా ఉండబోతుందని టాక్. అదేంటంటే.. దసరా ఎపిసోడ్ ను సమంత హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాగ్ షూటింగ్ నిమిత్తం మనాలి వెళ్లడంతో..ఒక ఎపిసోడ్ ను హోస్ట్ చేసినట్టు.. స్వయంగా సమంతనే చెప్పుకొచ్చింది. ఇక ఆమె హోస్ట్ చేసిన ఎపిసోడ్లో నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కూడా సందడి చేసాడు.

Nagarjuna Reaction on Naga Chaitanya Affair1

ఇప్పుడు నాగ చైతన్య కూడా ‘బిగ్ బాస్’ స్టేజి పై సందడి చెయ్యడానికి రెడీ అవుతున్నాడట. తన తండ్రితో పాటు నాగ చైతన్య కూడా హౌస్మేట్స్ ను అలాగే ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడట. దీపావళి రోజున ప్రసారమయ్యే స్పెషల్ ఎపిసోడ్లో నాగ చైతన్య కనిపిస్తాడని తెలుస్తుంది. దీనికి సంబంధించిన ప్రోమోని కూడా విడుదల చెయ్యడానికి ‘స్టార్ మా’ వారు సన్నాహాలు చేస్తున్నట్టు వినికిడి.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Bigg boss
  • #Bigg Boss 4
  • #Bigg Boss 4 Telugu
  • #nagarjuna

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

10 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

11 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

14 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

15 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

16 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

8 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

10 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

13 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

14 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version