Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » కెమెరా పట్టిన యువ సామ్రాట్!

కెమెరా పట్టిన యువ సామ్రాట్!

  • August 24, 2016 / 01:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కెమెరా పట్టిన యువ సామ్రాట్!

కెమెరా ముందు రొమాన్స్ చేయవల్సిన కింగ్ నాగార్జున తనయుడు యువ సామ్రాట్ నాగ చైతన్య కెమెరా పట్టడం ఏమిటని అనుకుంటున్నారా? అవును చైతు ఫోటో గ్రాఫర్ గా మారాడు. అయితే అతను కొత్త అవతారం ఎత్తడం వెనుక బలమైన కారణం ఉంది. కష్టాల్లో కూరుకుపోయిన వారికి చేయూతనందించడానికి అందమైన ఫోటో తీసే పనిలో పడ్డాడు. మంచు లక్ష్మి పేదలకు అండగా నిలవాలనే ఉదేశ్యంతో చేస్తున్న కార్యక్రమం “మేముసైతం”.

జెమినిలో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షోలో సెలెబ్రిటీలు పాల్గొని బాధలో ఉన్నవారి కన్నీరు తుడుస్తున్నారు. గతంలో మోహన్ బాబు, రవితేజ, నాని, కాజల్, రకుల్, యాంకర్ సుమ వంటి ఎంతో మంది సినీ తారలు పాల్గొని, సామాన్యుడిగా పనిచేసి వచ్చిన మొత్తాన్ని ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇచ్చారు. అదేవిధంగా కష్టపడి ఓ నీరు పేద కుటుంబాన్ని ఆదుకోవాలని నాగ చైతన్య శ్రమించారు. కెమెరా పట్టి ఫోటోలు తీశారు. చైతు పాల్గొన్న కార్యక్రమం త్వరలో ప్రసారం కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Memu Saitham
  • #naga chaitanya

Also Read

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

related news

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

trending news

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

2 hours ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

3 hours ago
Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

4 hours ago
OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

20 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

21 hours ago

latest news

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

21 hours ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

22 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version