Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Naga Chaitanya, Aamir Khan: నాగ చైతన్య ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ ట్రైలర్..!

Naga Chaitanya, Aamir Khan: నాగ చైతన్య ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ ట్రైలర్..!

  • May 30, 2022 / 05:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya, Aamir Khan: నాగ చైతన్య ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ ట్రైలర్..!

‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ తర్వాత ఆమిర్ ఖాన్ నుండీ మరో సినిమా రాలేదు. దాదాపు 4 ఏళ్ళ తర్వాత అతని నుండి రాబోతున్న చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. అందుకే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి అభిమానుల్లో భారీ అంచనాలు నమోదయ్యాయి. కచ్చితంగా ఈ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చిత్రాల వసూళ్లను అధిగమిస్తుంది అని అంతా భావిస్తున్నారు.1994లో వచ్చిన ‘ఫారెస్ట్ గంప్’ అనే అమెరికన్ కామెడీ డ్రామాకి అఫీషియల్ రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ఈ చిత్రంలో చిన్నప్పుడు అంగవైకల్యంతో బాధపడే ఓ పిల్లాడు… తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకొని రాష్ట్రపతి పతకం ఎలా స్వీకరించాడు అనే పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ జర్నీలో అతను ఎదుర్కొన్న మనుషులు, సంఘటనలు ఎలా ఉండబోతున్నాయి అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో నాగ చైతన్య కూడా నటించాడు.

ఆమిర్ ఫ్రెండ్ రోల్లో నాగ చైతన్య కనిపించాడు. అతని లుక్స్ బాగున్నాయి. కానీ ట్రైలర్లో అతను రెండు, మూడు షాట్స్ లో మాత్రమే కనిపించాడు. దీంతో నాగ చైతన్య అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఈ విషయం పై వాళ్ళు కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే సినిమాలో కూడా ఇలాగే చిన్న రోల్ లో కనిపిస్తే వాళ్ళు ఇంకా హర్ట్ అయ్యే అవకాశం. నాగ చైతన్య కోసమే ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేస్తున్నారు. ఆగష్ట్ 11న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Advait Chandan
  • #Akkineni Naga Chaitanya
  • #kareena kapoor
  • #Laal Singh Chaddha

Also Read

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ 10 రోజుల్లో కేవలం 57 శాతం రికవరీ మాత్రమే

Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

related news

Bishnoi Gang: బిష్ణోయ్‌ గ్యాంగ్‌ అసలు టార్గెట్‌ ఎవరబ్బా… రోజుకో పేరు బయటకు?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

trending news

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

18 mins ago
Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

46 mins ago
Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

1 hour ago
Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

3 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ 10 రోజుల్లో కేవలం 57 శాతం రికవరీ మాత్రమే

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ 10 రోజుల్లో కేవలం 57 శాతం రికవరీ మాత్రమే

3 hours ago

latest news

Pawan Kalyan: పవన్ మాత్రమే కాదు ఆ హీరో కూడా విడాకులు తీసుకున్నాడట..కానీ?

2 hours ago
Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

5 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

21 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

22 hours ago
Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version