Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » మహేష్ వల్ల కన్ఫ్యూజన్లో పడ్డ నాగ చైతన్య..!

మహేష్ వల్ల కన్ఫ్యూజన్లో పడ్డ నాగ చైతన్య..!

  • March 11, 2020 / 01:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ వల్ల కన్ఫ్యూజన్లో పడ్డ నాగ చైతన్య..!

ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి మంచి జోష్ లో ఉన్నాడు మహేష్ బాబు. ఆ సినిమా ప్రమోషన్ల టైంలోనే తన తరువాతి సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయబోతున్నట్టు కూడా తెలిపాడు. ఇదే విషయాన్ని ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ మీట్లో దర్శకుడు వంశీ పైడిపల్లి సైతం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేశాడు. కానీ అనుకోని విధంగా.. వంశీ వినిపించిన స్క్రిప్ట్ నచ్చలేదని మహేష్ రిజెక్ట్ చేసాడని వార్తలు వచ్చాయి. దీంతో ‘గీత గోవిందం’ పరశురామ్(బుజ్జి) లైన్ లోకి వచ్చాడు.

Naga Chaitanya with Mahesh Babu

విషయాన్ని మరింతగా పరిశీలిస్తే.. దర్శకుడు వంశీ పైడిపల్లి దగ్గర రైటర్ గా పనిచేసే అశిషోర్ సోలమన్….. నాగార్జున ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దొరికింది. ‘వైల్డ్ డాగ్’ పేరుతో ఆ చిత్రం తెరకెక్కుతోంది. ‘మహర్షి’ చిత్రం విజయంలో కూడా అతని పనితనం ఉందనేది ఇన్సైడ్ టాక్. అందుకే వంశీ స్క్రిప్ట్ సరిగ్గా రెడీ చెయ్యలేదని డిస్కషన్లు నడుస్తున్నాయి. నాగార్జున వల్ల మహేష్- వంశీ సినిమాకు అలా దెబ్బ పడింది. అయితే మరో వైపు ఈ ప్రభావం నాగ చైతన్య సినిమా కూడా పడింది. అదేంటంటే.. ‘లవ్ స్టోరీ’ చిత్రం తరువాత నాగ చైతన్య పరశురామ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ టైములో మహేష్ కు ఓ స్క్రిప్ట్ ను వినిపించాడు పరశురామ్. కానీ వంశీ పైడిపల్లి తో సినిమాకి కమిట్ అయ్యాడు కాబట్టి.. అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అది క్యాన్సిల్ అయ్యింది కాబట్టి పరశురామ్ డైరెక్షన్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే దీని వల్ల ’14 రీల్స్’ వారి నిర్మాణంలో నాగ చైతన్య- పరశురామ్ ల ప్రాజెక్ట్ ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. మహేష్ కనుక నో చెబితే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అందుకే మహేష్ డెసిషన్ గురించి నాగ చైతన్య వెయిట్ చెయ్యాల్సి వస్తుందట. మరి ఈ కన్ఫ్యూజన్ ఎప్పటికి తీరుతుందో.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maharshi
  • #Mahesh Babu
  • #naga chaitanya
  • #nagarjuna
  • #Parusuram Bujji

Also Read

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

trending news

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

3 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

17 hours ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

22 hours ago
Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 day ago
Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

1 day ago

latest news

Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

23 hours ago
Adivi Sesh : తన ఆరోగ్య సమస్యలపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన అడివి శేష్..! ఏంటంటే ?

Adivi Sesh : తన ఆరోగ్య సమస్యలపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన అడివి శేష్..! ఏంటంటే ?

1 day ago
Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

2 days ago
Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version