Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Dhootha: చైతన్య అభిమానులకు గుడ్ న్యూస్..!

Dhootha: చైతన్య అభిమానులకు గుడ్ న్యూస్..!

  • November 1, 2023 / 10:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhootha: చైతన్య అభిమానులకు గుడ్ న్యూస్..!

నాగచైతన్య డిజిటల్ ఎంట్రీ ఇస్తూ చేసిన మొదటి వెబ్ సిరీస్ ‘దూత’. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్… షూటింగ్ పూర్తి చేసుకుని చాలా కాలం అయ్యింది. అమెజాన్ వారు మాత్రం ఈ వెబ్ సిరీస్ ను నిర్మించడం జరిగింది. కానీ ఏడాది దాటినా ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది లేదు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి అని మేకర్స్ చెప్పారు.

అందులో ‘ వేరే భాషల్లోకి ఈ సిరీస్ ను ఏకకాలంలో విడుదల చేయాలి అనే ఉద్దేశంతో డబ్బింగ్ కి ఎక్కువ టైం తీసుకున్నారు’ అని కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో నాగ చైతన్య చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. మరోపక్క ఈ వెబ్ సిరీస్ ఔట్పుట్ సరిగ్గా రాలేదని, అందుకే రీ షూట్లు చేస్తున్నట్లు కూడా టాక్ వినిపించింది. ఇందులో ఏది నిజమో తెలీదు కానీ .. ‘దూత’ (Dhootha) వెబ్ సిరీస్ అయితే ఏడాది దాటినా స్ట్రీమింగ్ కాలేదు అనేది మాత్రం క్లారిటీగా చెప్పుకోవచ్చు.

ఇదిలా ఉండగా.. మొత్తానికి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి డేట్ ఫిక్స్ అయ్యిందట. అందుతున్న సమాచారం ప్రకారం… డిసెంబర్ మొదటి వారం నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘దూత’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుందట. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివి కలిగి ఉంటుందని సమాచారం. ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుందో తెలీదు కానీ.. నాగ చైతన్య అభిమానుల నిరీక్షణకి మాత్రం తెరదించనుంది అని తెలుస్తుంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dootha web series
  • #naga chaitanya

Also Read

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

related news

trending news

8 mins ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

39 mins ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

1 hour ago
South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

19 hours ago
Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

21 hours ago

latest news

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

23 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

24 hours ago
Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

1 day ago
Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version