Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Naga Chaithanya: బ్యాచిలర్ పార్టీ గురించి బోల్డ్ కామెంట్స్ చేసిన చైతన్య?

Naga Chaithanya: బ్యాచిలర్ పార్టీ గురించి బోల్డ్ కామెంట్స్ చేసిన చైతన్య?

  • July 6, 2022 / 08:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaithanya: బ్యాచిలర్ పార్టీ గురించి బోల్డ్ కామెంట్స్ చేసిన చైతన్య?

నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే లవ్ స్టోరీ బంగార్రాజు వంటి సినిమాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్న చైతన్య తాజాగా థాంక్యూ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూలై 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ ఖరారు కావడంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ విధంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో హీరోయిన్లకు యాంకర్ నుంచి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. రాపిడ్ ఫైర్ కోషన్స్ అంటూ యాంకర్ వీరిద్దరిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బ్యాచిలర్ పార్టీ గురించి యాంకర్ ప్రశ్నించారు.బ్యాచిలర్ పార్టీలో ఎక్కువగా జరిగే మూడు విషయాలు ఏంటి అని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు రాశి కన్నా సమాధానం చెబుతూ.. ఏముంది ముందుగా డ్రింక్ చేస్తారు ఆ తర్వాత డాన్స్ ఫన్ అంటూ సమాధానం చెప్పింది.

ఇదే ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ బోల్డ్ కామెంట్స్ చేశారు. బ్యాచిలర్ పార్టీ అంటే ఆ పార్టీలో ఎవరికి బట్టలు ఉండవు, బాటిల్స్ అన్ని ఖాళీ అవుతాయి, బ్యాచిలర్ పార్టీలో ఎవరు నిద్రపోరు ఒకవేళ నిద్ర పోవాలని భావించిన నిద్రపోనివ్వరు అంటూ బ్యాచిలర్ పార్టీ గురించి చైతన్య షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ విధంగా నాగచైతన్య ఇలాంటి కామెంట్స్ చేయడంతో రాశి ఖన్నా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం నాగ చైతన్య చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక విక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈనెల 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రాశి ఖన్నాతో పాటు మాళవిక నాయర్, అవికా గోర్ వంటి వాళ్ళు సైతం నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలు విపరీతంగా అందరిని ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచాయి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naga Chaitanya
  • #Akkineni Naga Chaitanya
  • #Chaitanya

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

5 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version