Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » క్యామియో రోల్ చేయడానికి వెనుక ఉన్న అసలు కారణం చెప్పిన శౌర్య

క్యామియో రోల్ చేయడానికి వెనుక ఉన్న అసలు కారణం చెప్పిన శౌర్య

  • July 10, 2019 / 11:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్యామియో రోల్ చేయడానికి వెనుక ఉన్న అసలు కారణం చెప్పిన శౌర్య

సాధారణంగా స్టార్ హీరోలైనా, యంగ్ హీరోలైనా తాము హీరోగా నటిస్తున్న సినిమాలో తమ పాత్రను డామినేట్ చేసే మరో పాత్ర ఉందంటేనే ఒప్పుకోరు. ఇక వేరే సినిమాలో సహాయ పాత్రలు చేయడానికి ఒప్పుకొన్నారు అంటే.. సదరు హీరోకి అవకాశాలైనా లేకుండాలి లేదా ఇమేజ్ తగ్గుతూ అయినా ఉండాలి. కానీ.. నాగశౌర్య లాంటి ఎమర్జింగ్ స్టార్ “ఓ బేబీ” సినిమాలో ఎలాంటి ప్రాముఖ్యత లేని పాత్ర పోషించడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సమంతతో ఎక్కువ సన్నివేశాలున్నప్పటికీ.. కథలో మాత్రం పెద్దగా స్కోప్ లేదు.

oh-baby-movie-review2

అయితే.. ఇదే విషయాన్ని ఇటీవల శౌర్యను అడిగితే, ఇలాంటి పెద్ద సినిమాల్లో చిన్న క్యామియోలు చేయడం వలన పెద్ద బ్యానర్స్ లో అవకాశాలొస్తాయి. అలాగే.. నందిని రెడ్డి నాకు చాలా క్లోజ్. ఈ రెండు కారణాల వల్లే “ఓ బేబీ”లో చిన్న రోల్ అయినా చేశాను. నేను ఎక్స్ పెక్ట్ చేసినదానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా నా ఇమేజ్ కు ఎంతవరకూ ప్లస్ అవుతుంది అనేది చూడాలి” అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే.. శౌర్య హీరోగా ఇప్పుడు రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #NagaShourya
  • #Oh Baby Movie
  • #Samantha

Also Read

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

related news

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

trending news

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

17 mins ago
Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

17 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

19 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

1 day ago

latest news

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

17 mins ago
Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

29 mins ago
Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

1 day ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version