Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాపైనా 80 కోట్లు వస్తాయి, మా సినిమాలు హిట్టైనా అంత రావు!! : నాగశౌర్య

పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాపైనా 80 కోట్లు వస్తాయి, మా సినిమాలు హిట్టైనా అంత రావు!! : నాగశౌర్య

  • August 28, 2018 / 01:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాపైనా 80 కోట్లు వస్తాయి, మా సినిమాలు హిట్టైనా అంత రావు!! : నాగశౌర్య

“ఛలో” విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో మళ్ళీ తన స్వంత బేనర్ లోనే రూపొందించిన “@నర్తనశాల” సినిమాతో ఈ గురువారం (ఆగస్ట్ 30) ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం కూడా తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్న నాగశౌర్య తనపై వస్తున్న రూమర్ల గురించి, తన భవిష్యత్ ప్రణాళికల గురించి మీడియాతో ముచ్చటించాడు..!!naga-shaurya-interview-stills1

కథ నచ్చింది, ప్రొడ్యూస్ చేశాం..
చాలా మంది అడుగుతున్నారు వరుసబెట్టి కొత్త దర్శకులతోనే సినిమాలు తీస్తున్నారు రిస్క్ ఎందుకు అని. అయితే.. నాకు సీనియర్, కొత్త అనే తేడా లేదు. కేవలం కథ నచ్చి ఇలా కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నానే తప్ప వేరే రీజన్ ఏమీ లేదు. ఒకవేళ పెద్ద లేదా ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్స్ మంచి కథలు తీసుకొచ్చినా కూడా సినిమా నిర్మిస్తాం.naga-shaurya-interview-stills2

ఎంజాయ్ చేశాను కాబట్టే యాక్ట్ చేశాను..
ఈ సినిమాలో గే గా నటించడం అనేది పాత్రకి అవసరం కాబట్టి చేశాం కానీ కామెడీ కోసమనో లేక ఎమోషన్ కోసమనో ఇరికించినది కాదు. దర్శకుడు ఆ పాయింట్ చెప్పినప్పుడు చాలా నచ్చింది. వాళ్ళ మీద వెటకారం అనేది ఉండదు. చూశాక మీకే అనిపిస్తుంది భలే డీల్ చేశారు అని. 2013లో డైరెక్టర్ ఈ సినిమా గురించి చెప్పాడు. అప్పూడే నచ్చింది, మా ప్రొడక్షన్ లో సినిమా తీయాలి అని రాసుందేమో ఇప్పటికీ సెట్ అయ్యింది.naga-shaurya-interview-stills3

ఏంటి నాలుగు సినిమాలు రిలీజ్ అయిపోయాయా..
ఇప్పుడు మీరు చెప్తే కానీ “నర్తనశాల” ఈ ఏడాది విడుదలవ్వాబోయే నా నాలుగో సినిమా అన్న విషయం నాకు తెలియలేదు. అందుకు కారణం ఏంటంటే.. ఈ ఏడాది విడుదలైన “కణం, అమ్మమ్మగారిల్లు” చిత్రాలు “ఛలో” కంటే ముందు మొదలైనవి. అవి సడన్ గా రిలీజ్ అయ్యాయి.naga-shaurya-interview-stills4

సినిమా అనుకున్నాం కానీ..
మా “ఛలో” సినిమాటోగ్రాఫర్ సాయిశ్రీరామ్ డైరెక్షన్ లో ఒక సినిమా ఉండాలి. రీజన్ అనేది ఏమీ లేదు కానీ త్వరలోనే ఆయన దర్శకత్వంలో సినిమా ఉంటుంది. మా మధ్య రిలేషన్ ఇంకా అలానే ఉంది. నా నెక్స్ట్ సినిమాకి ఆయనే కెమెరామెన్.naga-shaurya-interview-stills5

మెసేజులు ఇవ్వలేదు కానీ..
ఈ సినిమాలో ఉమెన్ ఎంపవర్ మెంట్ గురించి టాపిక్ ఉంటుంది. అమ్మాయిలు అనేవాళ్లూ ధృడంగా ఉండాలి అనేది మా సినిమాతో చెప్పదలుచుకొన్నాం. అయితే.. పోలోమని మేసేజులు ఇవ్వాలన్న ఆలోచన మాత్రం లేదు. మా సినిమాలో 70% ఎంటర్ టైన్మెంట్ ఉంటుంది, మిగతా 30% మాత్రమే ఎమోషనల్ గా ఉంటుంది.naga-shaurya-interview-stills6

ఫ్లాప్ రావాలని పని చేయం కదా..
సినిమా తీసే ప్రతి ఒక్కడూ హిట్ కొట్టాలన్న తాపత్రయంతోనే మొదలెడతాడు. ప్రొసెస్ వేరు కావచ్చు కానీ కష్టం ఒక్కటే. కానీ.. తెలియకుండా ఫ్లాప్ వచ్చేస్తుంటుంది. సో, తెలియకుండా జరిగిన ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. నెక్స్ట్ ఏంటి అనేది మాత్రమే ఆలోచిస్తాను.naga-shaurya-interview-stills7

మా అమ్మ నా బెస్ట్ క్రిటిక్..
మా అమ్మ సినిమా చూసి “బాగా చేశావ్ రా.. నువ్వు బాగున్నావ్” అని చెప్పింది అంటే నా సినిమా హిట్ అని ఫిక్స్ అయిపోతాను. ఒకవేళ మా అమ్మ సినిమా బాలేదు అని చెప్పిందంటే.. ఇంక వేరే వాళ్ళు వచ్చి బాగుందని చెప్పినా కూడా నమ్మను.naga-shaurya-interview-stills9

స్టార్ డమ్ ఏమీ ఊరికే రాదు..
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి వాళ్ళకి ఊరికే స్టార్ డమ్ రాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాపైనా 80 కోట్లు కలెక్ట్ చేస్తుంది. కానీ.. మా సినిమాలకి హిట్టైనా గీకి గీకి ఫేక్ కలెక్షన్స్ యాడ్ చేసుకొని మరీ హిట్ అని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అందరూ స్టార్లే.. కానీ అందరిదీ స్టార్ డమ్ కాదు. ఆ స్టార్ డమ్ అందుకోవడానికి చాలా టైమ్ పడుతుంది.naga-shaurya-interview-stills8

విజయ్ దేవరకొండను చూసి నేనెందుకు ఈర్ష్యపడాలి..
విజయ్ దేవరకొండ సినిమా హిట్ అయితే ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. ఇది చాలా మంచి విషయం. సో, దీన్ని బట్టి సినిమా హిట్ అయితే జనాలు ఆదరిస్తున్నారు అని అర్ధం చేసుకోవాలి కానీ.. విజయ్ దేవరకొండతో నాకు పోటీ అని అనడం మాత్రం సబబు కాదు.naga-shaurya-interview-stills10

బాలీవుడ్ తో కంపేర్ చేసుకోలేం..
నా సినిమాని ఎక్కువమంది జనాలకి చేరువయ్యేలా చేయాలనేది నా ఫైనల్ గోల్. అందుకే సినిమా మేకింగ్ కోసం ఎంత టైమ్ స్పెండ్ చేస్తానో.. అదే స్థాయిలో ప్రమోషన్ కి కూడా టైమ్ కేటాయిస్తున్నాను. బేసిగ్గా బాలీవుడ్ లో ఈ తరహా ప్రొసెస్ ను ఫాలో అవుతారు కాబట్టి నేను కూడా అలా ఫాలో అవుతున్నాను అనుకొంటున్నారు కానీ అది నిజం కాదు.naga-shaurya-interview-stills11

అర్జెంట్ గా పెళ్లి చేసేసుకోవాలేమో..
నా మీద చాలా గాసిప్పులు వింటూ వస్తున్నాను కానీ.. పెళ్లి గురించి మాత్రం రెగ్యులర్ గా వింటున్నాను. మీకు తెలిసిన సంబంధాలు ఏమైనా ఉంటే చెప్పండి అర్జెంట్ గా పెళ్లి చేసేసుకొంటాను. ఎందుకంటే.. ప్రేమించి పెళ్లాడినా, ఇంట్లో వాళ్ళ చూసిన సంబంధమైనా ఇంట్లో వాళ్ళ అభిమతంతోనే చేసుకోవాలి.naga-shaurya-interview-stills12

పొరపాటున కూడా మరో మల్టీస్టారర్ చేయను..
నారా రోహిత్ అంటే నాకు మంచి స్నేహితుడు, నేను అతనికి బాగా కనెక్ట్ అయ్యాను కాబట్టి అతనితో కలిసి మల్టీస్టారర్ సినిమా చేశాను తప్పితే నాకు అసలు మల్టీస్టారర్ సినిమా చేయాలన్న ఆలోచన మాత్రం లేదు. ఇకపై మాత్రం మల్టీస్టారర్ మాత్రం చేయను.naga-shaurya-interview-stills14

బైలింగువల్ చేసి చేతులు కాల్చుకున్నాను..
ముందు నాకు తెలిసిన తెలుగు భాషలో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలన్నదే నా ధ్యేయం. ఆల్రెడీ ఒక బైలింగువల్ చేసి చేతులు కాల్చుకున్నాను. మళ్ళీ ఆ పొరపాటు మాత్రం చేయను.naga-shaurya-interview-stills13

నెట్ ఫ్లిక్స్ & అమేజాన్ సిరీస్ లు చేయాలని ఉంది..
నెట్ ఫ్లిక్స్ & అమేజాన్ లో వచ్చే వెబ్ సిరీస్ లు చాలా రెగ్యులర్ గా చూస్తుంటాను. ఇప్పటివరకూ నెట్ ఫ్లిక్స్ సిరీస్ లు అన్నీ చూసేశా. నాకు ఏమాత్రం ఖాళీ ఉన్నా చేసే పని సిరీస్ లు చూడడం లేదా వీడియో గేమ్స్ ఆడడం. నాకు కూడా నెట్ ఫ్లిక్స్ సిరీస్ ఒకటి చేయాలని ఉంది. కానీ.. వాళ్ళు అప్రోచ్ అవ్వాలి కదా. వాళ్ళు గనుక మంచి సిరీస్ తో అప్రోచ్ అయితే తప్పకుండా నెట్ ఫ్లిక్స్ లో యాక్ట్ చేస్తాను.

– Dheeraj Babunaga-shaurya-interview-stills1

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AtNarthanasala Movie
  • #Kashmira
  • #Naga Shaurya
  • #Narthanasala movie
  • #Yamini Bhaskar

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

6 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

8 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

20 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

1 day ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version