Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » వ‌ర్జీనియాలో రిలీజ్ అయిన నర్తనశాల సాంగ్!

వ‌ర్జీనియాలో రిలీజ్ అయిన నర్తనశాల సాంగ్!

  • August 6, 2018 / 06:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వ‌ర్జీనియాలో రిలీజ్ అయిన నర్తనశాల సాంగ్!

వెంకీ కుడుముల దర్శకత్వంలో యంగ్ హీరో నాగ శౌర్య నటించిన “ఛలో” సూపర్ హిట్ అయింది. చాలా కాలం తర్వాత విజయం అందుకోవడంతో ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు.  సుందర్ సూర్య దర్శకత్వంలో నటించిన  “అమ్మమ్మగారిల్లు”, కణం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేకపోయాయి. ఈసారి సొంత ఐరా క్రియేషన్స్‌ బ్యానర్లో @నర్తనశాల మూవీ చేస్తున్నారు.  శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ దాదాపు షూటింగ్ పూర్తి అయింది. యామిని భాస్కర్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్‌ సంగీతాన్ని అందించారు.

ఆయన స్వరపరిచిన తొలిపాటని హైదరాబాద్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో పాటని వ‌ర్జీనియాలో ఆవిష్క‌రించారు. ‘ఛ‌లో’కి ఓవ‌ర్సీస్‌లో మంచి వ‌సూళ్లు వ‌చ్చాయి. అయితే యూఎస్‌లో మాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌లేక‌పోయారు. ఆ లోటు తీర్చ‌డానికి ఇప్పుడు వ‌ర్జీనియాలో నాగ‌శౌర్య‌ హంగామా మొదలెట్టారు. అక్క‌డి అభిమానుల‌ సమక్షంలో పాటని రిలీజ్ చేశారు. ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ గురించి వివరించారు. అలా అక్కడ మొదలుపెట్టిన ప్రచారం నెల రోజుల్లో అనేక ప్రాంతాలను కవర్ చేయనుంది. నిర్మాత ఉషా నిర్మిస్తున్న ఈ మూవీ నాగశౌర్య కి ఛలో వంటి విజయాన్ని అందిస్తుందని చిత్ర బృందం ధీమాగా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kashmira
  • #Naga Shaurya
  • #Naga Shaurya's Nartanasala Movie
  • #Nartanasala Movie
  • #Yamini Bhaskar

Also Read

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

related news

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

trending news

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

11 hours ago
Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

11 hours ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

11 hours ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

12 hours ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

18 hours ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

18 hours ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

19 hours ago
Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

1 day ago
Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

2 days ago
INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version