Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Naga Vamsi: ‘జెర్సీ’ కలెక్షన్స్ కాంట్రవర్సీ పై నాగవంశీ స్పందన!

Naga Vamsi: ‘జెర్సీ’ కలెక్షన్స్ కాంట్రవర్సీ పై నాగవంశీ స్పందన!

  • October 18, 2023 / 07:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: ‘జెర్సీ’ కలెక్షన్స్ కాంట్రవర్సీ పై నాగవంశీ స్పందన!

ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించే ‘క్యూ అండ్ ఎ’ సెషన్లు.. స్టార్ హీరోలకి తలనొప్పిగా మారాయి అని చెప్పాలి. ఓ హీరో లేదా స్టార్ హీరో ఎదురుగా ఉంటే.. దెబ్బలాడుకుని మరీ కొంతమంది రిపోర్టర్లు మైక్ లు లాగేసుకుని.. ఏదో ఒక కాంట్రోవర్సీ క్వశ్చన్ అడిగి యూట్యూబ్లో వైరల్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇది సదరు హీరోలకి ఇబ్బందిగా ఉన్నప్పటికీ.. ఓపిగ్గా సమాధానాలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో రిపోర్టర్ల పై నెగిటివ్ కామెంట్లు వస్తున్నప్పటికీ ఎవ్వరూ తగ్గడం లేదు. హీరోలను ఇబ్బంది పెట్టే..

ఇలాంటి ‘క్యూ అండ్ ఎ’ సెషన్లు తీసేయాలని కొందరు కామెంట్లు పెట్టడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటివి కావాలని నిర్మాతలే .. సినిమా పీఆర్ లకి చెప్పడం.. ముఖ్యంగా కాంట్రోవర్సీ రిపోర్టర్లకే మైక్ ఇవ్వాలని మెసేజ్ లు వంటివి పంపడం కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే తమ సినిమాకి ఇలా కూడా ఎక్కువ మైలేజీ వస్తుందని వారి నమ్మకం కావచ్చు. దీంతో పీఆర్ లు కూడా ముందుగా అలాంటి కాంట్రవర్సీ రిపోర్టర్లకే మైక్ లు అందిస్తున్నారు. సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే..

ఇటీవల ‘హాయ్ నాన్న’ టీజర్ లాంచ్ లో నానిని ఒక సీనియర్ రిపోర్టర్ ” ‘జెర్సీ’ ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలకి హిట్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కాలేదు అయినా ‘హాయ్ నాన్న’ లాంటి సినిమాలు ఎలా చేస్తున్నారు” అన్నట్టు ప్రశ్నించాడు. దీనికి నాని ఇబ్బంది పడుతూనే సమాధానం చెప్పాడు. తర్వాత ఆ సినిమాల నిర్మాతలు ట్విట్టర్లో ‘ఆ సినిమాల ఫలితాలతో సంతృప్తిగా ఉన్నట్టు ట్వీట్లు వేశారు’ . అందులో ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత నాగ వంశీ కూడా ఒకరు. తాజాగా ఆయన ‘లియో’ ప్రమోషన్లో భాగంగా మీడియా ముందుకు వచ్చినప్పుడు ఈ విషయమై ఓ ప్రశ్న ఎదురైంది.

36jersey

దీనికి ఆయన కొంచెం ఘాటుగానే బదులిచ్చాడు.ఆయన మాట్లాడుతూ.. ‘ ‘జెర్సీ’ రిజల్ట్ తో నేను సంతృప్తిగా ఉన్నాను. ఆ సినిమా ఆర్ధిక లావాదేవీలతో మీకు ఏంటి సంబంధం. కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో జరిగే ప్రచారం అంతా పూర్తిగా నిజం కాదు. కొంత దగ్గర్లో ఉండొచ్చు కానీ.. ఎక్సాక్ట్ గా ఉండదు. అయినా మా వ్యాపారం గురించి అడిగితే మేము ఎందుకు చెబుతాం. మేము ఎందుకు దానిని రోడ్డు మీద పెట్టాలి. అలా పెట్టలేం కదా. అది తెలిసి కూడా హీరోని ఆ విషయంలో ప్రశ్నించి ఇబ్బంది పెట్టడం ఏంటి?’ అంటూ మండిపడ్డారు (Naga Vamsi) నాగవంశీ.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jersey
  • #Naga Vamsi

Also Read

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

related news

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Funky: ‘శంకరాభరణం’ తీయలేదు ఓకే.. కనీసం సినిమా అయినా తీయాలి కదా!

Funky: ‘శంకరాభరణం’ తీయలేదు ఓకే.. కనీసం సినిమా అయినా తీయాలి కదా!

trending news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

1 hour ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

2 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

2 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

6 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

6 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

7 hours ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

9 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

10 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

12 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version