Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Chaitanya, Samantha: సమంతతో కెమిస్ట్రీ.. చైతు ఏమన్నాడంటే..?

Naga Chaitanya, Samantha: సమంతతో కెమిస్ట్రీ.. చైతు ఏమన్నాడంటే..?

  • January 15, 2022 / 02:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya, Samantha: సమంతతో కెమిస్ట్రీ.. చైతు ఏమన్నాడంటే..?

గతేడాది ‘లవ్ స్టోరీ’ సినిమాతో భారీ విజయాన్ని నాగచైతన్య ఇప్పుడు ‘బంగార్రాజు’ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా గురించి, పలు ఆసక్తికర విషయాలను బాలీవుడ్ మీడియాతో పంచుకున్నారు. తండ్రి నాగార్జున చేసే ఆన్ ది స్పాట్ వర్క్ చేయలేనిది ఏమైనా ఉందా..? అని అడిగితే బిగ్ బాస్ అని చెప్పారు చైతు. బిగ్ బాస్ షోని ఆయన రన్ చేసే విధానం చూసి ఆశ్చర్యపోయానని..

ఆయనలా నేనెప్పుడూ చేయలేనని చెప్పారు చైతు. ఇదే సందర్భంలో ఆయన సమంత గురించి కూడా మాట్లాడారు. గతేడాది చైతు-సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సమంత, తను కలిసి తీసుకున్న నిర్ణయమని.. ఇప్పుడు తను హ్యాపీ, నేను హ్యాపీ అంటూ చెప్పుకొచ్చారు చైతు. మీరు నటించిన హీరోయిన్లలో బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవరితో కుదిరిందనే ప్రశ్నకు.. తడుముకోకుండా సమంత పేరు చెప్పాడు నాగచైతన్య. ప్రస్తుతం చైతు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

majili-movie-review4

అలానే ఆమిర్ ఖాన్ తో చైతు నటిస్తోన్న ‘లాల్ సింగ్ చద్దా’ గురించి మాట్లాడారు చైతు. ”ఆమిర్ ఖాన్‌గారితో క‌లిసి ప‌నిచేసిన క్ష‌ణాల‌ను మ‌ర‌చిపోలేను. ప్ర‌తి డిపార్ట్‌మెంట్‌తో ఆయ‌న అంత చ‌క్క‌గా కలిసి పోతారు. ఆయ‌న‌కు ప్ర‌తి క్రాఫ్ట్ మీద అంత మంచి ప‌ట్టుంది. అలాంటి విష‌యాల‌ను నేనెప్పుడూ నేర్చుకోవాల‌నుకుంటాను” అంటూ చెప్పుకొచ్చారు నాగచైతన్య.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Akkineni Naga Chaitanya
  • #Bangarraju
  • #naga chaitanya
  • #Samantha

Also Read

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

22 mins ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

1 hour ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

16 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

18 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

20 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version