Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Nagarjuna: డైరక్టర్‌ అతనే.. పేరు ఇదే.. నాగార్జున 99వ సినిమా అప్‌డేట్స్‌!

Nagarjuna: డైరక్టర్‌ అతనే.. పేరు ఇదే.. నాగార్జున 99వ సినిమా అప్‌డేట్స్‌!

  • August 23, 2023 / 02:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: డైరక్టర్‌ అతనే.. పేరు ఇదే.. నాగార్జున 99వ సినిమా అప్‌డేట్స్‌!

అక్కినేని నాగార్జున పుట్టిన రోజుకు ఇంకా పట్టుమని వారం కూడా లేదు. దీంతో అభిమానులు వాళ్ల స్టైల్‌లో వాళ్లు సెలబ్రేషన్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దానిని రెట్టింపు చేయాలని నాగార్జున వైపు నుండి ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం. ఈ మేరకు రెండు లేదా మూడు సినిమాల అప్‌డేట్స్‌ ఉంటాయని అంటున్నారు. అందులో 100వ సినిమా లెక్క ఎప్పుడో తెలిసిపోయినా.. 99వ సినిమా లెక్క మాత్రం ఇప్పుడు తెలుస్తుంది అంటున్నారు. నాగార్జున 99వ సినిమా అంటూ చాలా రోజులుగా ఓ ప్రాజెక్ట్‌ చర్చల్లో నిలిచింది.

మలయాళం సినిమా ‘పోరంజు మరియం జోస్’కు రీమేక్‌ అని వార్తలొచ్చాయి. దీని కోసం స్టార్‌ రచయిత ప్రసన్నకుమార్‌ ఈ పని మీద ఉన్నారని కూడా చెప్పారు. అయితే ఆ తర్వాత ఆ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తారని అధికారికంగా తెలిసింది. అయితే అనూహ్యంగా ఆ సినిమా నుండి ఆయన తప్పుకున్నారని పుకార్లు వచ్చాయి. దాదాపు అవి నిజమని తేలిపోయింది. ఆ స్థానంలో ఓ కొరియోగ్రాఫర్‌ వచ్చారు అంటున్నారు. ఇప్పుడు నాగార్జున జన్మదినం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వస్తాయి అని చెబుతున్నారు.

ఈ సినిమాకు విజయ్‌ బిన్నీ అనే కొరియోగ్రాఫర్‌ దర్శకత్వం వహిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే ఆయన నాగార్జునకు చాలా హిట్‌ సాంగ్స్‌ కొరియోగ్రాఫ్ చేశారు. ఆయన నెరేషన్‌ నచ్చి నాగ్‌ తొలి అవకాశం ఇస్తున్నారని టాక్‌. ఈ సినిమా ‘నా సామిరంగా’ అనే ఫుల్‌ మాస్‌ టైటిల్‌ పెడుతున్నారట. ఈ మాట మాస్‌ జనాల ఊతపదం కావడం విశేషం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. ఈ సినిమాను వీలైనంత త్వరగా చిత్రీకరించి వచ్చే సంక్రాంతికే తీసుకురావాలని అనుకుంటున్నారు.

నాగార్జున (Nagarjuna) ‘ఘోస్ట్‌’ సినిమా తర్వాత నాగ్‌ చాలా రోజులు గ్యాప్‌ ఇచ్చారు. అందుకే ఈ సినిమా విషయంలో వేంగా చేయాలని అనుకుంటున్నారట. ఇక వందో సినిమాగా మోహన్‌ రాజా ప్రాజెక్ట్‌ ఉంటుంది. 101వ సినిమాగా శేఖర్‌ కమ్ముల – ధనుష్‌ మూవీ ఉండొచ్చు. ఈ విషయంలో 29న క్లారిటీ వచ్చేస్తుంది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nagarjuna
  • #Nagarjuna99
  • #Prasanna

Also Read

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

related news

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Nagarjuna: షారుఖ్ తర్వాత నాగార్జున.. ఆస్తి విలువ మెగాస్టార్ కంటే ఎక్కువే..

Nagarjuna: షారుఖ్ తర్వాత నాగార్జున.. ఆస్తి విలువ మెగాస్టార్ కంటే ఎక్కువే..

Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

trending news

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

33 mins ago
Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

1 hour ago
Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

2 hours ago
Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 hours ago
Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

20 hours ago

latest news

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

17 hours ago
Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

17 hours ago
Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!

Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!

18 hours ago
Tharun Bhascker: తరుణ్ భాస్కర్ ఓం శాంతి.. అంచనాలు మిస్ అయ్యాయా?

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ ఓం శాంతి.. అంచనాలు మిస్ అయ్యాయా?

18 hours ago
Allu Sirish: వెడ్డింగ్ వైబ్స్ లో దుబాయ్‌లో బాలీవుడ్ హంగామా.. నెట్‌వర్కింగ్ వెనక అసలు ప్లాన్ ఇదేనా?

Allu Sirish: వెడ్డింగ్ వైబ్స్ లో దుబాయ్‌లో బాలీవుడ్ హంగామా.. నెట్‌వర్కింగ్ వెనక అసలు ప్లాన్ ఇదేనా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version