Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మెగా డైరెక్టర్ ని లైన్ పెట్టిన నాగ్..?

మెగా డైరెక్టర్ ని లైన్ పెట్టిన నాగ్..?

  • March 24, 2021 / 04:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా డైరెక్టర్ ని లైన్ పెట్టిన నాగ్..?

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో మల్టీస్టారర్ కథలు ఎక్కువగానే వస్తున్నాయి. స్టార్ హీరోలు సైతం కథ నచ్చితే ఇతర హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కూడా తన ఇద్దరు కొడుకులతో చెరొక మల్టీస్టారర్ సినిమాలో నటించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ‘బంగార్రాజు’ సినిమాను లైన్లో పెట్టిన నాగ్.. ఇందులో తన పెద్ద కొడుకు నాగచైతన్యతో కలిసి నటించబోతున్నాడని సమాచారం. తాజాగా తన చిన్న కొడుకు అఖిల్ తో కూడా ఓ సినిమాలో నటించడానికి ప్లాన్ చేస్తున్నాడట నాగ్.

ఇంతకీ ఈ మల్టీస్టారర్ ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారని అనుకుంటున్నారా..? మెగా డైరెక్టర్ మోహన్ రాజా. గతంలో తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’ అనే సినిమాను డైరెక్ట్ చేసిన మోహన్ రాజా.. ఆ తరువాత కోలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయారు. ఇన్నాళ్లకు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ‘లూసిఫర్’ రీమేక్ తెరకెక్కుతోంది. ఈ సినిమా తరువాత మోహన్ రాజా.. మరో సీనియర్ హీరో నాగార్జునతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు.

Once Again Nagarjuna Taking Risk on Akhil1

కథ కూడా ఓకే అయిపోయిందని సమాచారం. మల్టీస్టారర్ స్టోరీ కావడంతో మరో హీరోగా అక్కినేని అఖిల్ ని తీసుకోవాలని భావిస్తున్నారు. ఆ విధంగా నాగ్-అఖిల్ కలిసి ఒకే తెరపై కనిపించే ఛాన్స్ ఉందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైనే ఈ సినిమాను నిర్మించాలని అనుకుంటున్నారు. ‘బంగార్రాజు’ సినిమా పూర్తయిన తరువాతే నాగ్.. మోహన్ రాజా ప్రాజెక్ట్ ని సెట్స్ పైని తీసుకెళ్లనున్నాడు. ప్రస్తుతం నాగ్ నటించిన ‘వైల్డ్ డాగ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Akhil
  • #Director Mohan Raja
  • #Mohan raja
  • #nagarjuna
  • #Nagarjuna Akkineni

Also Read

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

related news

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

trending news

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

29 mins ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

10 hours ago
‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

10 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

23 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

7 hours ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

1 day ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

1 day ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

1 day ago
Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version