Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » అఖిల్ హీరోయిన్ ఆమె కాదని చెప్పిన నాగార్జున

అఖిల్ హీరోయిన్ ఆమె కాదని చెప్పిన నాగార్జున

  • June 15, 2017 / 01:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అఖిల్ హీరోయిన్ ఆమె కాదని చెప్పిన నాగార్జున

అక్కినేని ప్రిన్స్ అఖిల్ తొలి సినిమా నిరాశపరచడంతో రెండో సినిమాపై బాగా దృష్టిపెట్టారు. కథ దగ్గర నుంచి అన్ని విషయాల్లో శ్రద్ధ వహిస్తున్నారు. అక్కినేని కుటుంబానికి క్లాసిక్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ చేతిలో అఖిల్ ని నాగార్జున పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లలో నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్  విజయవంతంగా పూర్తిచేసుకుంది. కేవలం యాక్షన్ సీక్వెన్స్ కోసమే 12 కోట్లు ఖర్చు పెట్టారు నాగ్.  “జున్ను”, “ఎక్కడ ఎక్కడ ఉందో తారక” అనే రెండు పేర్లు కూడా రిజిస్టర్ చేయించారు.

అంతేకాకుండా  హీరోయిన్ గా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ ని నాగార్జున సెలక్ట్ చేసినట్లు వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీనిపై నాగ్ స్పందించారు. ఆ వార్తలు నిజం కావని స్పష్టం చేశారు. అఖిల్ తో నటించే హీరోయిన్ ని ఇంకా ఎంపిక చేయలేదని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ తార నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil 2nd Film
  • #Director Vikram Kumar
  • #King Nagarjuna
  • #nagarjuna

Also Read

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

related news

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

trending news

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

10 hours ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

14 hours ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

15 hours ago
Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

1 day ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

1 day ago

latest news

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

10 hours ago
yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

13 hours ago
Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

14 hours ago
Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

15 hours ago
Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version