Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nagarjuna, Akhil: ఆ విషయంలో అఖిల్ చాలా ఎదిగాడు.. నాగార్జున కామెంట్స్ వైరల్!

Nagarjuna, Akhil: ఆ విషయంలో అఖిల్ చాలా ఎదిగాడు.. నాగార్జున కామెంట్స్ వైరల్!

  • January 15, 2024 / 03:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna, Akhil: ఆ విషయంలో అఖిల్ చాలా ఎదిగాడు.. నాగార్జున కామెంట్స్ వైరల్!

నా సామిరంగ సినిమాతో నాగార్జున మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి, నెటిజన్ల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే నా సామిరంగ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగ్ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. ఏజెంట్ తర్వాత అఖిల్ కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లలేదనే సంగతి తెలిసిందే. అఖిల్ కెరీర్ గురించి నాగ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

అఖిల్ కెరీర్ పరంగా గ్యాప్ తీసుకోవడానికి నేను ఏ మాత్రం కారణం కాదని నాగ్ వెల్లడించారు. నా మూలంగా వాడు సినిమాలు తగ్గించడం లేదని నాగ్ పేర్కొన్నారు. అది వాడి ఛాయిస్ అని నాగ్ కామెంట్లు చేశారు. అఖిల్ ఏదో ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడని వాడి ప్రయత్నం వాడిని చేయనివ్వాలని ఆయన కామెంట్లు చేశారు. నాకు 18 సంవత్సరాల వయస్సు నుంచే నాన్న ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని నాగ్ తెలిపారు.

కెరీర్ లో ఏం చేయాలనుకుంటే అది చేయాలని నాన్న సూచించారని నాగ్ చెప్పుకొచ్చారు. నేను వెనక ఉన్నానని ధైర్యంగా ముందుకెళ్లాలని నాన్న చెప్పారని నాగ్ కామెంట్లు చేశారు. ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగతంగా అఖిల్ చాలా ఎదిగాడని ఆయన చెప్పుకొచ్చారు. కూల్ గా మాట్లాడటం అఖిల్ అమల నుంచి నేర్చుకున్నాడని నాగార్జున కామెంట్లు చేశారు.

అఖిల్ గురించి నాగార్జున చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. తర్వాత ప్రాజెక్ట్ లతో అఖిల్ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి. అఖిల్ కెరీర్ పరంగా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు అఖిల్ కు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అఖిల్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akkieneni Nagarjuna
  • #nagarjuna

Also Read

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

trending news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

37 mins ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

8 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

12 mins ago
Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 day ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version