Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Nagarjuna: నాగ్ ప్రకటనతో అఖిల్ మూవీకి నష్టమా?

Nagarjuna: నాగ్ ప్రకటనతో అఖిల్ మూవీకి నష్టమా?

  • July 11, 2022 / 10:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: నాగ్ ప్రకటనతో అఖిల్ మూవీకి నష్టమా?

నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీ దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. బంగార్రాజు సక్సెస్ తో జోరుమీదున్న నాగార్జున తర్వాత సినిమాలతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే నాగార్జున దసరా కానుకగా సినిమాలను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించి ఇద్దరు హీరోలకు షాకిచ్చారని తెలుస్తోంది. చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

అఖిల్ హీరోగా తెరకెక్కిన ఏజెంట్ సినిమా కూడా దసరా కానుకగానే థియేటర్లలో విడుదలయ్యే అవకాశం అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించకముందే రిలీజ్ డేట్ ను ప్రకటించి నాగార్జున ఒకింత షాకిచ్చారనే చెప్పాలి. దసరా పండుగకు చిరంజీవి, నాగార్జున, అఖిల్ మధ్య పోటీ ఉండవచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పొన్నియన్ సెల్వన్, రావణాసుర సినిమాలు కూడా ది ఘోస్ట్ మూవీకి అటూఇటుగా రిలీజ్ కానున్నాయి.

అయితే దసరా పండుగ సమయానికి పరిస్థితులు మారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పండుగలకు తమ సినిమాలను రిలీజ్ చేస్తామని ప్రకటించి హీరోలు సినిమాల రిలీజ్ డేట్లను మార్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 2022 దసరా పండుగ సమయానికి ఎన్ని సినిమాలు రిలీజవుతాయో ఆ సినిమాలలో ఎన్ని సినిమాలు సక్సెస్ సాధిస్తాయో చూడాలి.

మరోవైపు ఒకే సమయంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలైతే పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలకు ప్రయోజనం చేకూరనుండగా నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాలు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. పెద్ద సినిమాలు రెండు వారాల గ్యాప్ లో థియేటర్లలో విడుదలైతే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akkineni Nagarjuna​​​​​​​​​
  • #Nagarjuna​​​​​​​​​
  • #The Ghost

Also Read

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

related news

trending news

3 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

6 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

6 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

7 hours ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

7 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

12 hours ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

14 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

18 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

19 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version