Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ధనుష్ వల్ల నాగ్ కు టైం వేస్ట్…?

ధనుష్ వల్ల నాగ్ కు టైం వేస్ట్…?

  • January 2, 2019 / 09:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ధనుష్ వల్ల నాగ్ కు టైం వేస్ట్…?

కింగ్ నాగార్జున ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాల పై దృష్టి పెడుతున్నట్టు స్పష్టమవుతుంది. 2018 లో నేచురల్ స్టార్ నాని తో కలిసి ‘దేవదాస్’ మూవీ చేసాడు నాగ్. ఈ చిత్రానికి మంచి రివ్యూలు, డీసెంట్ కలెక్షన్లు వచ్చినప్పటికీ… పంపిణీదారులు ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోవడంతో బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. ఇక ఈ చిత్రంలో నాగ్ స్టైలిష్ డాన్ పాత్రలో వందశాతం అలరించాడనే చెప్పాలి. ‘దేవదాస్’ చిత్రం తరువాత బాలీవుడ్ లో ‘బ్రహ్మాస్త్ర’ అనే భారీ బడ్జెట్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు నాగ్. దీనితో పాటూ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ అల్లుడు అయిన ధనుష్ తో కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నాగార్జున నటించబోతున్నట్టు ప్రచారం జరిగింది.

ఈ విషయాన్ని నాగ్ కూడా కన్ ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ధనుష్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటి వరకూ ఆ ఈ చిత్రం స్టార్ట్ అవ్వకపోవడం గమనార్హం. ధనుష్ హీరోగా మాత్రం సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇటీవల ధనుష్ హీరోగా నటించిన ‘మారీ 2’ కూడా విడుదలైంది. ఇక ఈ చిత్రం తరువాత ధనుష్ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే మల్టీ‌స్టారర్ మొదలవుతుందని అంతా అనుకున్నారు. దీనికి నాగార్జున కూడా చెన్నై చేరుకుని షూటింగ్‌లో పాల్గొంటారని అంతా భావించినప్పటికీ.. అలాంటిదేమీ జరుగక పోవడం గమనార్హం. పైగా ధనుష్ హీరోగా ‘అసురన్’ కూడా అనౌన్స్ చేసేసాడు. తొందరలోనే రెగ్యులర్ షూట్ కూడా మొదలు పెట్టబోతున్నారట. ఈ నేపథ్యంలో ఇక మరి మల్టీస్టారర్ మొదలయ్యే సంగతులు కనబడటం లేదని ఫిలింనగర్లో చెప్పుకొస్తున్నారు. ‘తేనాండల్ మూవీస్’ నిర్మాణ సంస్థ వారి ఆర్దిక సమస్యల వల్లే ఈ చిత్రం ఇంకా సెట్స్‌పైకి వెళ్ళలేదని వారు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే.. ధనుష్ ప్రాజెక్ట్ కోసం ఇచ్చిన నాగార్జున డేట్స్ వేస్టయ్యాయనే గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Dhanush
  • #nagarjuna
  • #Nagarjuna Dhanush
  • #Nagarjuna Dhanush movie

Also Read

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

related news

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

trending news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

12 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

13 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

20 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

1 day ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

2 days ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

15 hours ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

16 hours ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

1 day ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

2 days ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version