Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Nagarjuna: ఆ యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన నాగార్జున.. మరో హిట్ ఇస్తారా?

Nagarjuna: ఆ యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన నాగార్జున.. మరో హిట్ ఇస్తారా?

  • April 28, 2024 / 08:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: ఆ యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన నాగార్జున.. మరో హిట్ ఇస్తారా?

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna) నమ్మిన డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇచ్చే విషయంలో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. నాగార్జున నా సామిరంగ (Naa Saami Ranga) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా కొన్ని తమిళ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. నా సామిరంగ డైరెక్టర్ విజయ్ బిన్నీకి నాగార్జున మరో ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. నాగార్జున నమ్మితే మళ్లీమళ్లీ ఛాన్స్ ఇస్తారని మరోసారి ప్రూవ్ అయింది. నాగార్జునకు విజయ్ బిన్నీ మరో హిట్ ను అందిస్తారేమో చూడాల్సి ఉంది.

కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విజయ్ బిన్నీ (Vijay Binni) దర్శకుడిగా మరిన్ని విజయాలు సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విజయ్ బిన్నీ తర్వాత సినిమాకు సొంత కథను ఎంచుకుంటారో లేదా రీమేక్ మూవీపై ఆధారపడతారో తెలియాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున తమిళంలో కుబేర, కూలి సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలను పూర్తి చేసిన తర్వాత నాగ్ విజయ్ బిన్నీ డైరెక్షన్ లో నటించే ఛాన్స్ ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హిందీ 'రామాయణం' లీక్డ్ పిక్స్ వైరల్..!
  • 2 'రత్నం' మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
  • 3 విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

నాగ్ విజయ్ బిన్నీ కాంబో మూవీ ఏ జానర్ లో ఉండబోతుందో చూడాల్సి ఉంది. త్వరలో ఈ కాంబో సినిమాకు సంబంధించి ఆధికారిక ప్రకటన వస్తుందేమో చూడాల్సి ఉంది. మరోవైపు నాగార్జున స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అఖిల్ తర్వాత సినిమాకు సంబంధించిన అప్ డేట్ రావాల్సి ఉంది. మరోవైపు అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ విడుదలై ఏడాదైనా ఈ సినిమా ఇప్పటివరకు ఓటీటీలో విడుదల కాలేదు.

ఈ ఏడాదైనా ఏజెంట్ సినిమాకు మోక్షం లభిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అక్కినేని హీరోల నుంచి మరిన్ని మల్టీస్టారర్లు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. నాగార్జున రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nagarjuna

Also Read

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

7 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

7 hours ago
Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

10 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

11 hours ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

1 day ago

latest news

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

9 hours ago
Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

10 hours ago
Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

10 hours ago
OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

11 hours ago
Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version