Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » నాగార్జున, నాని చిత్రంలో ఆకట్టుకోనున్న అన్నదమ్ముల అనుబంధం

నాగార్జున, నాని చిత్రంలో ఆకట్టుకోనున్న అన్నదమ్ముల అనుబంధం

  • April 18, 2018 / 07:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగార్జున, నాని చిత్రంలో ఆకట్టుకోనున్న అన్నదమ్ముల అనుబంధం

డైరక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాని, నాగార్జున కలిసి ఓ మల్టీ స్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఉగాది రోజున మొదలయింది. హైదరాబాద్ లోని మియాపూర్ మెట్రో స్టేషన్లో నాని, రష్మిక మందన్న, సంపూర్ణేష్ బాబుల మీద కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. సెకండ్ షెడ్యూల్ నిన్న రామోజీ ఫిలిం సిటీలో కొన్ని రోజుల మొదలయింది. నాగార్జున ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ చిత్రంలో నాగ్ సరసన కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ ఫిక్స్ అయింది. కన్నడలో కిరిక్ పార్టీ తో పాపులర్ అయిన రష్మిక నానికి జోడీగా కనిపించనుంది.

తాజాగా ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఈ సినిమాలో నాని, నాగార్జున అన్నదమ్ములుగా నటిస్తున్నారు. వారిద్దరి మధ్య అనుబంధం హైలెట్ కానుందని సమాచారం. 1999లో రిలీజైన హాలీవుడ్ మూవీ “అన‌లైజ్ దిస్‌” స్ఫూర్తితో తెర‌కెక్కుతున్న సినిమా అని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఇందులో రోబెర్ట్ డీ నీరో పోషించిన డాన్ పాత్ర‌లో నాగార్జున న‌టిస్తుంటే, డాన్‌కి బ్ర‌ద‌ర్ గా బిల్లీ క్రిస్ట‌ల్ పోషించిన డాక్ట‌ర్ పాత్ర‌లో నాని న‌టించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. మన నేటివిటీకి తగ్గట్టు పాత్రల మధ్య సన్నివేశాలను మలిచారని టాక్. ఈ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Latest Movie Updates
  • #Nag-Nani multi-starrer
  • #Sriram aditya
  • #Telugu Movie News Updates

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

6 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

8 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

8 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

10 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version