Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Nagarjuna New Look: అయ్యో.. నాగ్ ముసలోడు అయ్యాడే!

Nagarjuna New Look: అయ్యో.. నాగ్ ముసలోడు అయ్యాడే!

  • July 7, 2021 / 10:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna New Look: అయ్యో.. నాగ్ ముసలోడు అయ్యాడే!

ఆరు పదుల వయస్సులో కూడా టీవీ షోలలో, సినిమాలలో నాగ్ యంగ్ గా కనిపిస్తున్నారనే సంగతి తెలిసిందే. నాగ్ యంగ్ లుక్ ను చూసి నెటిజన్లు సైతం చాలా సందర్భాల్లో అవాక్కయ్యారు. 60 ఏళ్లు వచ్చినా 30 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తున్న నాగార్జున తాజాగా నెరిసిన జుట్టు, మీసకట్టుతో కనిపించారు. మేకప్ లేకుండా నాగార్జున గుర్తు పట్టలేని విధంగా ఉండటం గమనార్హం. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు నవ మన్మథుడిలా కనిపించే నాగ్ ముసలోడు అయ్యాడని కామెంట్లు పెడుతున్నారు.

వయస్సు పెరుగుతున్నా నాగార్జున టీవీ షోలు, సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న నాగార్జున కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో బంగార్రాజు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాగార్జున ప్రవీణ్ సినిమాలో రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. నాగార్జునకు జోడీగా ఈ మూవీలో కాజల్ అగర్వాల్ నటిస్తుండటం గమనార్హం. దడ సినిమాలో చైతన్యకు జోడీగా నటించిన కాజల్ ప్రస్తుతం చైతన్య తండ్రికి జోడీగా నటిస్తున్నారు.

ఈ సినిమాలతో పాటు మల్టీస్టారర్ గా తెరకెక్కనున్న బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు వరుస సక్సెస్ లతో జోరుమీదున్న నాగార్జునకు ఈ మధ్య కాలంలో నటించిన సినిమాల ఫలితాలు భారీ షాకిస్తున్నాయి. నాగార్జున గత సినిమా వైల్డ్ డాగ్ భారీ అంచనాలతో విడుదలై డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తరువాత సినిమాలతో కచ్చితంగా సక్సెస్ సాధించాలని నాగార్జున భావిస్తుండటం గమనార్హం.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Bangararaju
  • #nagarjuna

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

8 mins ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 hour ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

3 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

16 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

23 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

1 day ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version