Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అఖిల్ కోసం నాగ్ పక్కా స్కెచ్!!!

అఖిల్ కోసం నాగ్ పక్కా స్కెచ్!!!

  • August 17, 2016 / 09:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అఖిల్ కోసం నాగ్ పక్కా స్కెచ్!!!

టాలీవుడ్ నవ మన్మధుడు నాగార్జున చాలా టెన్షన్ పడుతున్నాడు….తన 30 సంవత్సరాల కెరియర్ లో ఎప్పుడూ పడని టెన్షన్ నాగ్ పడుతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తుంది. ఇంతకీ నాగ్ ఎందుకు టెన్షన్ పడుతున్నాడు..కారణం ఎవరు అంటే…విషయం ఏమిటంటే…టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ కి ప్లాన్ చేసుకున్న అక్కినేని అఖిల్ తన తొలి సినిమా డిజాస్టర్ కావడంతో ఏం చెయ్యాలో అర్ధం కాక రెండో సినిమా ఇంకా మొదలు పెట్టలేదు.

అయితే తొలి సినిమా రిసల్ట్ ఫోబియాలో ఉన్న అఖిల్ నాగార్జున ఏ కాంబినేషన్ తో మూవీ ప్రాజెక్ట్ ను సెట్ చేసినా ససేమిరా అంటూ ఎదో ఒక కారణం చెపుతూ రెండో సినిమా విషయంలో ఒక క్లారిటీకి రాలేకపోతున్నాడు. తొలుత హాను రాఘవపూడితో ఒక సినిమా అనుకున్నాడు నాగ్, అదే క్రమంలో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన తరువాత దర్శకుడు విక్రమ్  కుమార్ ను రంగంలోకి దింపినా అఖిల్ ఆ కథకు కూడ వంకలు పెట్టడంతో ఇక అఖిల్ కోసం మరో మాస్టర్  స్కెచ్ వేయక తప్పడం లేదు అని ఫిలింనగర్ టాక్. ఇక అఖిల ప్రవర్తనతో విసిగిపొయినా నాగ్ తాజాగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అదేమిటంటే…అఖిల్ తో తన సూపర్ హిట్ సినిమా ‘మన్మధుడు’ సీక్వెల్ చెయ్యాలి అని.

అయితే దర్శకుల వేటలో ఉన్న నాగ్ కి ఈ కధను త్రివిక్రమ్ అయితే బాగా హ్యాండల్ చెయ్యగలడు అని అనిపించింది కానీ, త్రివిక్రమ్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు…పవన్‌ తో కమిట్ అయిన సినిమాకు కథను తయారు చేయడానికి త్రివిక్రమ్ విపరీతమైన కసరత్తులు చేస్తున్నాడు.   మహేష్‌ అల్లు అర్జున్‌ ఇలా చాలామంది టాప్ హీరోలు త్రివిక్రమ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో త్రివిక్రమ్ నాగ్ కి ఓకీ చెప్తాడా అంటే డౌట్ అనే చెప్పాలి…కానీ ఇక్కడ కాస్త ఊరటనిచ్చే విషయం ఏమిటంటే…త్రివిక్రమ్ పవన్ కోసం వ్రాస్తున్న స్క్రిప్ట్ విషయంలో ఇంకా పూర్తిగా ఫైనల్ కాని నేపధ్యంలో ఏమైనా ఈ ప్రాజెక్ట్ లో అనుకోని మార్పులు వస్తే వెంటనే త్రివిక్రమ్ ను క్యాచ్ చేసి అఖిల్ వైపు రప్పించాలి అన్న ఎత్తుగడతో నాగార్జున చాల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు అని తెలుస్తుంది. మరి నాగ్ స్కెచ్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil 2nd Film
  • #Akhil Akkineni
  • #nagarjuna

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

6 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

22 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 day ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

5 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

24 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version