Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » త్రి భాష చిత్రంలో నాగార్జున సరసన నటించనున్న కీర్తి సురేష్!

త్రి భాష చిత్రంలో నాగార్జున సరసన నటించనున్న కీర్తి సురేష్!

  • October 4, 2018 / 11:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్రి భాష చిత్రంలో నాగార్జున సరసన నటించనున్న కీర్తి సురేష్!

మహానటి సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో అనేక ఆఫర్లు వచ్చాయి. అయినప్పటికీ ఆమె ఏదీ అంగీకరించలేదు. మహానటి ముందు ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేసింది. తమిళంలో విశాల్ సరసన “పందెంకోడి 2” చిత్రంలో నటించగా, చియాన్ విక్రమ్ తో ‘సామి’ అనే చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాల్లో సామి 2 విడుదలై తమిళంలో విజయం సాధించింది. పందెంకోడి 2 అక్టోబర్18న విడుదలకానుంది. ఆమె తాజాగా ఓ త్రి భాష చిత్రానికి సైన్ చేసినట్లు తెలిసింది. జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న ప్రియదర్శన్ “మరక్కర్” అనే ప్రాజెక్ట్ చేస్తున్నారు. కుంజలి మరక్కర్ అనే నేవీ అధికారి కథ ఆధారంగా రూపొందునున్న ఇందులో మోహన్ లాల్,  నాగార్జున, సునీల్ శెట్టి నటించనున్నారు.

ఈ నవంబర్ లో రామోజీ ఫిలింసిటీలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ముగ్గురు హీరోలు ఫిక్స్ అయిపోయారు. వారి పక్కన హీరోయిన్స్ ఎవరంటే ముందుగా కీర్తి సురేష్ పేరు వినిపించింది. ఎవరి పక్కన నటిస్తోందని విషయంలో క్లారిటీ రాలేదు కానీ నాగార్జున సరసన నటిస్తుందని చెప్పుకుంటున్నారు. వీరిద్దరి జోడీ ఆకర్షణీయంగా ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రియదర్శన్ కుమార్తె, `హలో` బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ ఓ అతిథి పాత్ర పోషించనుంది. ప్రభు, మేఖేష్ లాంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించనున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #DevaDas Movie
  • #keerthy suresh
  • #nagarjuna

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

12 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

12 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

12 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

15 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

16 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

17 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version