Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Nagarjuna: ఉగాదికి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న నాగార్జున!

Nagarjuna: ఉగాదికి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న నాగార్జున!

  • March 7, 2023 / 04:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: ఉగాదికి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న నాగార్జున!

అక్కినేని నాగార్జున గతేడాది 3 సినిమాలతో సందడి చేసిన ఆయన ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకున్నారు. అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజ్ అయిన ‘ఘోస్ట్’ తర్వాత నాగార్జున మరో సినిమా స్టార్ట్ చేయలేదు.’ఘోస్ట్’ ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. సోలో హీరోగా నాగార్జున హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. ‘ఆఫీసర్’ ‘మన్మధుడు 2’ ‘వైల్డ్ డాగ్’ ‘ఘోస్ట్’ వంటి సినిమాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయి. నాగార్జున పనైపోయింది అనే కామెంట్లు కూడా మొదలయ్యాయి.

ఇప్పుడు కచ్చితంగా హిట్ కొట్టి తన స్టామినాని చాటి చెప్పాల్సిన బాధ్యత నాగ్ పై ఉంది. అందుకే దర్శకుడు మోహన్ రాజా కథని హోల్డ్ లో పెట్టి తన 99వ సినిమాని బెజవాడ ప్రసన్న కుమార్ తో చేయబోతున్నాడు. ‘నేను లోకల్’ ‘ధమాకా’ వంటి హిట్ సినిమాలకు రైటర్ గా పనిచేసిన ప్రసన్న కి దర్శకుడిగా ఇదే మొదటి సినిమా. ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ఇక ఈ చిత్రంలో నాగార్జున డబుల్ రోల్ లో కనిపించనున్నారని కొద్దిరోజుల క్రితమే వార్తలు వచ్చాయి. ఒక పాత్రలో నాగార్జున చాలా యంగ్ గా కనిపిస్తారని తెలుస్తుంది. ఈ పాత్ర కోసం డీ- ఏజ్ వి.ఎఫ్.ఎక్స్ ను వాడబోతున్నారు అని సమాచారం. అంతేకాదు యంగ్ నాగార్జున సరసన మిస్ ఇండియా మానస.. ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారట. ఇటీవల నాగార్జున – మానస వారణాసి లతో ఓ ఫోటో షూట్ ను కూడా నిర్వహించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. ఉగాది రోజు నాడు ఈ చిత్రంలో నాగార్జున లుక్ కు సంబంధించి ఓ పోస్టర్ ను వదలబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇంకా ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ చేయకుండానే ఫస్ట్ లుక్ విడుదల చేయడం అంటే.. ప్రసన్న కుమార్ ఎంత ఫాస్ట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Manasa Varanasi
  • #nagarjuna
  • #Prasanna Kumar
  • #Srinivasaa Silver Screen

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

3 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

3 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

4 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

4 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

5 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

7 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

8 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

10 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

10 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version