Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » Shivamani Dialogues: ‘శివమణి’ కి 21 ఏళ్ళు.. అదిరిపోయే 10 డైలాగ్స్ ఇవే!

Shivamani Dialogues: ‘శివమణి’ కి 21 ఏళ్ళు.. అదిరిపోయే 10 డైలాగ్స్ ఇవే!

  • October 23, 2024 / 08:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shivamani Dialogues: ‘శివమణి’ కి 21 ఏళ్ళు.. అదిరిపోయే 10 డైలాగ్స్ ఇవే!

అక్కినేని నాగార్జున (Nagarjuna) కెరీర్లో ‘శివమణి’ ఓ ప్రత్యేకమైన సినిమా. అప్పటివరకు నాగార్జున చాలా ప్రేమకథా చిత్రాల్లో, యాక్షన్ సినిమాల్లో నటించారు. కానీ ‘శివమణి’ పూరి మార్క్ ఓ టిపికల్ యాక్షన్ సినిమా అని చెప్పాలి. ‘శివమణి’ అనే క్యారెక్టర్లో నాగార్జున ఒదిగిపోయారు. ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ (Amma Nanna O Tamila Ammayi) సినిమాతో లాంచ్ చేసిన ఆసిన్ (Asin Thottumkal) ని, ‘ఇడియట్’ (Idiot) తో లాంచ్ చేసిన రక్షితని (Rakshita).. ‘శివమణి’ లో హీరోయిన్స్ గా పెట్టాడు పూరీ జగన్నాథ్.

Shivamani Dialogues:

Nagarjuna enjoying Shivamani peradi dialogues on corona1

‘వైష్ణో అకాడమీ’ సంస్థ పై పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్యతో (D. V. V. Danayya) కలిసి నిర్మించాడు. 2003 అక్టోబర్ 23న ‘శివమణి’ రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి ఫలితాన్నే అందుకుంది. 77 కేంద్రాల్లో 50 రోజులు, 34 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ‘శివమణి’. చిరంజీవి (Chiranjeevi) ‘ఠాగూర్’ (Tagore), ఎన్టీఆర్  (Jr NTR)  ‘సింహాద్రి’ (Simhadri) సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ వాటి పోటీని తట్టుకుని ‘శివమణి’ సక్సెస్ సాధించడం విశేషంగా చెప్పుకోవాలి.

పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఛార్జ్ తీసుకున్న శివమణికి అక్కడ దత్తు అనే రౌడీతో శత్రుత్వం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఊహించని విధంగా అతని మేనకోడలినే ప్రేమిస్తాడు హీరో శివమణి. ఈ విషయం తెలుసుకున్న దత్తు.. శివమణి ప్రొఫెషనల్ లైఫ్ ని, ఫ్యామిలీ లైఫ్ ని, లవ్ లైఫ్ ని డిస్టర్బ్ చేస్తాడు.

Shivamani

తర్వాత ఏమైంది అనేది మిగిలిన కథ. ఈ కథని పూరీ తన స్టైల్లో క్యారీ చేసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నాగార్జున క్యారెక్టరైజేషన్ అదిరిపోతుంది. ఇక ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ అంటే పూరీ రాసిన డైలాగులు. ఒకసారి ‘శివమణి’ లోని బెస్ట్ డైలాగ్స్ ని ఓ లుక్కేద్దాం రండి :

డైలాగ్ 1

డైలాగ్ 2

డైలాగ్ 3

డైలాగ్ 4

డైలాగ్ 5

డైలాగ్ 6

డైలాగ్ 7

డైలాగ్ 8

డైలాగ్ 9

డైలాగ్ 10

డైలాగ్ 11

డైలాగ్ 12

9 ఏళ్ల ‘కంచె’… గుర్తుండిపోయే 15 డైలాగులు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nagarjuna
  • #Puri Jagannadh

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version