Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నంబర్లు కలిసిన సినీతారల పేర్లు

నంబర్లు కలిసిన సినీతారల పేర్లు

  • April 6, 2018 / 12:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నంబర్లు కలిసిన సినీతారల పేర్లు

సినీ ప్రపంచంలో నటీనటుల మధ్య నంబర్స్ గేమ్ నడుస్తుంటుంది. ఆ నంబర్ల కోసమే పోటీపడేవారు లేకపోలేదు. అయితే ఆ స్టార్స్ తమ పేర్లతోనే నెంబర్లు ఇమడ్చుకున్నారన్న సంగతి బహుశా వారికీ కూడా తెలియకపోవచ్చు. అటువంటి నంబర్లు కలిసిన సినీ, క్రీడాకారుల పేర్లు ఏంటంటే..

Pa1 Kalyan (పవన్ కళ్యాణ్) , madha 1 (మాధవన్) Pawan Kalyan, Madhavanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరులో వన్ అనే నంబర్ దాగుంది. బహుశా అందుకేనేమో నంబర్ వన్ గా నిలిచారు. తెలుగు, తమిళంలో అనేకమంది అభిమానులను సంపాదించుకున్న మాధవన్ పేరులోనూ వన్ నెంబర్ ఉంది.

2 ని (ధోని) dhoniక్రికెటర్ ధోని పేరు రెండో నంబర్ తో మొదలయింది.

3sha (త్రిష), 3 vikram (త్రివిక్రమ్), savi 3 (సావిత్రి) Trisha, Trivikram, Savitriమహానటి సావిత్రి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, చెన్నై బ్యూటీ త్రిష లో మూడు అంకె ఉంది.

4 mi (ఛార్మి), ram 4 an (రామ్ చరణ్)Charmee, Ram Charanమెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి పేర్లలో నాలుగు దాగుంది.

Rama Na5 (రామానాయుడు)Ramanaiduప్రముఖ నిర్మాత డి రామానాయుడు లో ఐదు అనే నెంబర్ పలుకుతుంది.

Allu 6jun (అల్లు అర్జున్ ), nag 6juna (నాగార్జున) Allu Arjun, Nagarjunaకింగ్ నాగార్జున, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరులో ఆరు అంకె ఉన్నసంగతి మీరు గమనించారా ?

Kaikala (7) Ya Narayana (కైకాల సత్యనారాయణ) Kaikala Satyanarayanaప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పేరులో ఏడు నెంబర్ ఉంది.

Anushka Sh(8)ty (అనుష్క శెట్టి)Anushka Shettyస్వీటీ అనుష్క శెట్టి పేరులో ఎయిట్ నెంబర్ ఉంది.

(9)Tara (నయనతార)nayanataraకేరళ బ్యూటీ నయనతార పేరులో నయన్ నెంబర్ ఉంది.

Sachin (10)dulkar (సచిన్ టెండ్లుకర్) / Naga Chai(10)ya (నాగచైతన్య)Sachin, Naga Chaitanyaక్రికెట్ దేవుడు సచిన్ టెండ్లుకర్, యువ సామ్రాట్ నాగచైతన్య పేర్లలో పదో నెంబర్ ఇమిడి ఉంది.

Naga ‘100’rya (నాగ శౌర్య) Naga Souryaనాగ శౌర్య పేరులో ఏకంగా వందో సంఖ్య ఉండడం విశేషం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anushka Shetty
  • #charmee
  • #Dhoni
  • #Kaikala Satyanarayana

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

15 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

17 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

21 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

22 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

23 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version