నంబర్లు కలిసిన సినీతారల పేర్లు

సినీ ప్రపంచంలో నటీనటుల మధ్య నంబర్స్ గేమ్ నడుస్తుంటుంది. ఆ నంబర్ల కోసమే పోటీపడేవారు లేకపోలేదు. అయితే ఆ స్టార్స్ తమ పేర్లతోనే నెంబర్లు ఇమడ్చుకున్నారన్న సంగతి బహుశా వారికీ కూడా తెలియకపోవచ్చు. అటువంటి నంబర్లు కలిసిన సినీ, క్రీడాకారుల పేర్లు ఏంటంటే..

Pa1 Kalyan (పవన్ కళ్యాణ్) , madha 1 (మాధవన్) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరులో వన్ అనే నంబర్ దాగుంది. బహుశా అందుకేనేమో నంబర్ వన్ గా నిలిచారు. తెలుగు, తమిళంలో అనేకమంది అభిమానులను సంపాదించుకున్న మాధవన్ పేరులోనూ వన్ నెంబర్ ఉంది.

2 ని (ధోని) క్రికెటర్ ధోని పేరు రెండో నంబర్ తో మొదలయింది.

3sha (త్రిష), 3 vikram (త్రివిక్రమ్), savi 3 (సావిత్రి) మహానటి సావిత్రి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, చెన్నై బ్యూటీ త్రిష లో మూడు అంకె ఉంది.

4 mi (ఛార్మి), ram 4 an (రామ్ చరణ్)మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి పేర్లలో నాలుగు దాగుంది.

Rama Na5 (రామానాయుడు)ప్రముఖ నిర్మాత డి రామానాయుడు లో ఐదు అనే నెంబర్ పలుకుతుంది.

Allu 6jun (అల్లు అర్జున్ ), nag 6juna (నాగార్జున) కింగ్ నాగార్జున, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరులో ఆరు అంకె ఉన్నసంగతి మీరు గమనించారా ?

Kaikala (7) Ya Narayana (కైకాల సత్యనారాయణ) ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పేరులో ఏడు నెంబర్ ఉంది.

Anushka Sh(8)ty (అనుష్క శెట్టి)స్వీటీ అనుష్క శెట్టి పేరులో ఎయిట్ నెంబర్ ఉంది.

(9)Tara (నయనతార)కేరళ బ్యూటీ నయనతార పేరులో నయన్ నెంబర్ ఉంది.

Sachin (10)dulkar (సచిన్ టెండ్లుకర్) / Naga Chai(10)ya (నాగచైతన్య)క్రికెట్ దేవుడు సచిన్ టెండ్లుకర్, యువ సామ్రాట్ నాగచైతన్య పేర్లలో పదో నెంబర్ ఇమిడి ఉంది.

Naga ‘100’rya (నాగ శౌర్య) నాగ శౌర్య పేరులో ఏకంగా వందో సంఖ్య ఉండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus