Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » నమ్రత గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్!

నమ్రత గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్!

  • December 1, 2016 / 01:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నమ్రత గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్!

బాలీవుడ్ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు పెళ్లి చేసుకోవడంతో ఆమె పేరు తెలుగు ప్రజల్లో ఎక్కువ మందికి తెలిసింది. ఉత్తర భారతీయ సంస్కృతికి అలవాటుపడిన ఈమె తెలుగింటి కోడలుగా నెట్టుకొస్తుందా? అని కృష్ణ అభిమానులంతా అనుమానపడ్డారు. వివాహం అనంతరం ఇంటికే పరిమితమై మన సంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రిన్స్ కి తగ్గ భార్యగా నమ్రత నిరూపించుకుంది. ఆమె గురించి మీకు తెలియని కొన్ని విషయాలు…

1 . నమ్రత మహారాష్ట్రీయుల కుటుంబంలో జన్మించింది. ఆమె పూర్వీకులకు సినిమాలతో అనుబంధముంది. నమ్రత అమ్మమ్మ ప్రముఖ మరాఠీ నటి మీనాక్షి శిరోద్కర్. అనేక సినిమాలు చేశారు.1938 లో వచ్చిన బ్రహ్మచారి సినిమాలోనూ హీరోయిన్ గా నటించారు.Meenakshi Shirodkar2 . నమ్రత అక్క శిల్పా శిరోద్కర్ కూడా నటిగా కొన్ని చిత్రాలు చేసింది. డైలాగ్ కింగ్ మోహన్ బాబు బ్రహ్మ సినిమాలో నటించి మెప్పించింది.Shipa Shirodkar3 . మొదట మోడలింగ్ లో అడుగు పెట్టిన నమ్రత అనేక ఫ్యాషన్ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. 1993 లో మిస్ ఇండియా కిరీటం అందుకున్నారు.Namrata4 . 1998 లో నమ్రత బాలీవుడ్ లో అడుగు పెట్టారు. వాస్తవ్ సినిమాతో ఫామ్లోకి వచ్చారు. హిందీ, మలయాళం, మరాఠీ, తెలుగు భాషల్లో మొత్తం 25 చిత్రాల్లో నటించారు.Vaastav5 . తెలుగులో వంశీ సినిమా చేస్తున్నప్పుడు మహేష్ బాబు తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిరుచులు ఒకటి కావడంతో ప్రేమించుకున్నారు. మహేష్ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో నమ్రత కుటుంసభ్యుల సమక్షంలో ముంబై లో ఫిబ్రవరి 10 , 2005 న పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార.Mahesh Babu Family6 . నమ్రత(44 ), మహేష్(41 ) కంటే మూడేళ్లు పెద్దది. నమ్రత పుట్టిన రోజు జనవరి 22 1972 . ఆగస్టు తొమ్మిది 1975 న మహేష్ బాబు జన్మించారు. అయినా ఇద్దరూ ఫర్ఫెక్ట్ జోడీగా ఉంటారు.Namrata, Mahesh babu

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahma Movie
  • #mahesh babu family
  • #Mahesh Babu Marriage
  • #Mahesh babu Wife
  • #mahesh babu.namratha

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

45 mins ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

1 hour ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

18 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

21 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

20 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

21 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

22 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

24 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version