Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ బ్యూటీను అగ్ర కథానాయికను చేసేందుకు

బాలీవుడ్ బ్యూటీను అగ్ర కథానాయికను చేసేందుకు

  • May 5, 2018 / 07:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ బ్యూటీను అగ్ర కథానాయికను చేసేందుకు

“ఆడదానికి ఆడదే శత్రువు” అనే సామెత నిజమే అవ్వొచ్చు కానీ.. చాలాసార్లు అది అబద్ధమని తేలింది. ఈమధ్యకాలంలో మన హీరోలకంటే ఎక్కువగా హీరోయిన్లే కలిసిమెలిసి ఉంటున్నారు. అందుకు మన క్రేజీ హీరోయిన్లు కాజల్, రకుల్ లు నిదర్శనం. అయితే.. ఇప్పుడు ఒక సీనియర్ హీరోయిన్ కొత్తగా తెలుగు తెరకు పరిచయమైన మరో హీరోయిన్ కు సపోర్ట్ ఇస్తూ ఆల్మోస్ట్ ఆమెకు గాడ్ మదర్ లా నిలిచింది మహేష్ సతీమణి, మాజీ హీరోయిన్ నమ్రతా శిరోధ్కర్.

“భరత్ అనే నేను” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కైరా అద్వానీ నటిగానే కాక అందం విషయంలోనూ మంచి మార్కులు సంపాదించుకొంది. ప్రస్తుతం కైరా “బోయపాటి-చరణ్” కాంబినేషన్ ఫిలిమ్ లో యాక్ట్ చేస్తుంది. ఈ సినిమా అనంతరం ఆమెకు వరుసబెట్టి అగ్ర కథానాయకుల సరసన సినిమాల్లో నటించేలా నమ్రత జాగ్రత్తలు తీసుకొంటుందట. అలాగే.. తన మరియు తన భర్త సర్కిల్ లో ఉన్న హీరోస్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరికీ కైరాను ప్రత్యేకంగా పరిచయం చేయడమే కాక రిఫర్ కూడా చేస్తుందట నమ్రత. చూస్తుంటే.. కైరాను అగ్ర కథానాయికగా తీర్చిదిద్దేంతవరకూ నమ్రత ఉరుకునేలా లేదు. అలాగే.. కైరా అద్వానీ నెక్స్ట్ అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీయార్ చిత్రాల్లోనూ కథానాయికగా నటించనుందని వినికిడి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharat Ane Nenu Mahesh Babu
  • #Bharat Ane Nenu Movie First week Collection
  • #Celebrities News Updates
  • #koratala siva
  • #Namrata Shirodkar

Also Read

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

related news

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

trending news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

58 mins ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

1 hour ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

5 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

8 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

21 hours ago

latest news

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

21 seconds ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

6 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

21 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version