Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Namrata, Mahesh Babu: అలా ఉండటమే తనకు ఇష్టమని చెబుతున్న నమ్రత!

Namrata, Mahesh Babu: అలా ఉండటమే తనకు ఇష్టమని చెబుతున్న నమ్రత!

  • November 6, 2022 / 03:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Namrata, Mahesh Babu: అలా ఉండటమే తనకు ఇష్టమని చెబుతున్న నమ్రత!

మహేష్ బాబు భార్య నమ్రత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వంశీ మూవీలో నేను, మహేష్ కలిసి నటించామని ఆ సినిమా షూట్ సమయంలోనే ఫ్రెండ్స్ అయ్యామని ఆ తర్వాత ఒకరినొకరు తెలుసుకుంటూ లవ్ లో పడిపోయి పెళ్లి చేసుకున్నామని అన్నారు. మహేష్ బాబును తొలిసారి చూసిన వెంటనే ఇంత రిజర్వ్డ్ గా ఉంటాడేంటని అనుకున్నానని ఆ రిజర్వ్డ్ నెస్ ను బ్రేక్ చేయాలని ప్రయత్నించి అందులో విజయం సాధించానని ఆమె కామెంట్లు చేశారు.

నాకు మహేష్ కు ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలుసని ఇద్దరం కలిసి ఉంటే రోజులు గడిచిపోయినట్లు తెలిసేది కాదని ఆమె అన్నారు. ఈ బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఎన్నిరోజులైనా గడిపేయగలం అని నమ్రత తెలిపారు. రియల్ లైఫ్ లో మహేష్ బాబు ఎక్కడా నటించడు అని నమ్రత కామెంట్లు చేశారు. సినిమాలో మహేష్ ఎలా ఉంటారో మీకు తెలుసని నమ్రత అన్నారు. మురారి, అతడు, ఒక్కడు, పోకిరి సినిమాలు నాకు ఇష్టమని నమ్రత తెలిపారు.

మురారి సినిమాలో మహేష్ క్యూట్ గా ఉంటాడని ఆమె అన్నారు. నాకు తెలుగు అర్థమవుతుందని తెలుగు మాట్లాడే విషయంలో కొంతమేర ఇబ్బంది పడతానని ఆమె పేర్కొన్నారు. సినిమాలకు సంబంధించి ప్రతి విషయాన్ని మహేష్ నిర్ణయం తీసుకుంటాడని నమ్రత తెలిపారు. నాకు హీరోయిన్ గా కంటే మహేష్ వైఫ్ గా ఉండటమే ఇష్టమని నమ్రత చెప్పుకొచ్చారు.

కృష్ణ, మహేష్ బాబులను కంపేర్ చేయలేనని నాకు ఇద్దరూ ఇష్టమేనని నమ్రత అన్నారు. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరంగా ఉండటంతో ఆమె ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మహేష్ బాబు ఊహించని స్థాయిలో సక్సెస్ కావడం వెనుక నమ్రత పాత్ర ఎంతో ఉంది. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #Actress Namrata Shirodkar
  • #mahesh
  • #Mahesh Babu
  • #namrata

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

4 hours ago
Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

5 hours ago
Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version