Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Balakrishna: నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్న బాలయ్య.. రేర్ రికార్డ్ అంటూ?

Balakrishna: నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్న బాలయ్య.. రేర్ రికార్డ్ అంటూ?

  • July 10, 2024 / 03:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్న బాలయ్య.. రేర్ రికార్డ్ అంటూ?

నందమూరి అందగాడు బాలకృష్ణ (Balakrishna) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు. బాలయ్య బాబీ (Bobby) కాంబో మూవీ షూట్ శరవేగంగా జరుగుతుండగా ఊర్వశి రౌతేలా  (Urvashi Rautela) ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు ఇప్పటివరకు సరైన సమాధానం దొరకలేదు. అయితే స్టార్ హీరో బాలయ్య నటుడిగా మరికొన్ని రోజుల్లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నారు. తాతమ్మ కల సినిమాతో నటుడిగా బాలయ్య కెరీర్ ను మొదలుపెట్టారు.

1974 సంవత్సరం ఆగష్టు నెల 29వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. స్టార్ హీరో సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR) కొడుకు బాలయ్య 50 సంవత్సరాలుగా నటుడిగా విజయవంతంగా కొనసాగించడం గమనార్హం. ఒక స్టార్ హీరో కొడుకు కూడా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుని ఇన్నేళ్లు విజయాలు సాధిస్తూ కెరీర్ ను కొనసాగించడం బాలయ్యకే సాధ్యమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మోస్ట్‌ అవైటెడ్‌ రివ్యూ వచ్చేసింది!.. ‘కల్కి’ గురించి మహేష్‌ మాటల్లో..!
  • 2 అవయవదానం చేస్తామని ప్రకటించిన జెనీలియా దంపతులు.. గ్రేట్ అంటూ?
  • 3 మంచు విష్ణుకి హేమ ఎమోషనల్ లెటర్.!

ఈ అరుదైన రికార్డ్ గురించి బాలయ్య ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. బాలయ్య బాబీ కాంబో మూవీకి వీరమాస్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది. బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నారు. బాలయ్య బాబీ మూవీ ఈ ఏడాది రిలీజయ్యే అవకాశాలు అయితే లేదని తాజాగా క్లారిటీ వచ్చింది. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ విజయాలతో కెరీర్ పరంగా సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బాలయ్య సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబో మూవీ అఖండ2 (Akhanda) అప్ డేట్ త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాలయ్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా మరిన్ని భారీ విజయాలు దక్కే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #tatamma kala

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

17 mins ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

1 hour ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

2 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

9 hours ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

8 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version