Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Balakrishna: స్టార్ హీరో బాలయ్య మనస్సు బంగారం అంటున్న అభిమానులు!

Balakrishna: స్టార్ హీరో బాలయ్య మనస్సు బంగారం అంటున్న అభిమానులు!

  • August 18, 2024 / 08:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: స్టార్ హీరో బాలయ్య మనస్సు బంగారం అంటున్న అభిమానులు!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్యకు (Balakrishna) ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబీ (Bobby) కాంబో మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ నెలాఖరు నుంచి ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల షూటింగ్ జరుగుతోందని సమాచారం అందుతోంది. అయితే తాజాగా బాలయ్య చిన్నారి చికిత్సకు సాయం చేసి వార్తల్లో నిలిచారు. చిన్నారి ఆరోగ్య స్థితి గురించి తెలుసుకున్న వెంటనే బాలయ్య తన మంచి మనస్సును చాటుకున్నారు.

Balakrishna

తూర్పు గోదావరి జిల్లాలోని కడియపులంకకు చెందిన రాజ్ కుమార్ పాండే కూతురు తీవ్ర అస్వస్థత వల్ల గత కొంతకాలం నుంచి ఇబ్బంది పడుతున్నారు. పాపకు మెరుగైన వైద్య చికిత్స అవసరం కావడంతో జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ ఈ విషయాన్ని బాలయ్య దృష్టికి తీసుకొనిరాగా బసవతారకం ఆస్పత్రి ద్వారా చిన్నారికి వైద్య చికిత్స అందించేలా బాలయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల జాబితా.. సత్తా చాటిన 'కార్తికేయ 2'.!
  • 2 'దేవర' నుండి సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వచ్చేసింది.!
  • 3 'మిస్టర్ బచ్చన్' లో ఆ సీన్స్ కి కత్తెర?

చిన్నారి త్వరితగతిన కోలుకునేలా బాలయ్య ఆస్పత్రి వర్గాలకు ఆదేశాలు జారీ చేశారని సమాచారం అందుతోంది. బాలయ్య చిన్నారి వైద్యం విషయంలో హామీ ఇవ్వడంతో రాజ్ కుమార్ పాండే కుటుంబ సభ్యులు ఎంతో సంతోషిస్తున్నారు. రీల్ లైఫ్ లో అయినా రియల్ లైఫ్ లో అయినా బాలయ్య హీరోనే అని ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఊరమాస్ సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య బాబీ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య బాబీ కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేసే కాంబో అవుతుందని బ్లాక్ బస్టర్ హిట్ లోడింగ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెడుతూ బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకోవడానికి తన వంతు కష్టపడుతున్నారు.

లైనప్‌పై క్లారిటీ ఇచ్చేసిన నాని.. ఎప్పుడు ఏ సినిమా అంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby
  • #Nandamuri Balakrishna

Also Read

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

trending news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

59 mins ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

2 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

2 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

2 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

3 hours ago

latest news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

4 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

5 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

6 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version