Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Balakrishna: ఆ సినిమా సెట్‌కి బాలయ్య ఎందుకెళ్లాడబ్బా.. ఏంటి స్పెషల్‌ న్యూసా?

Balakrishna: ఆ సినిమా సెట్‌కి బాలయ్య ఎందుకెళ్లాడబ్బా.. ఏంటి స్పెషల్‌ న్యూసా?

  • October 14, 2024 / 12:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ఆ సినిమా సెట్‌కి బాలయ్య ఎందుకెళ్లాడబ్బా.. ఏంటి స్పెషల్‌ న్యూసా?

దసరా తర్వాత వచ్చిన ఆదివారం కావడంతో నిన్నంతా ఓ సరదా వాతావరణమే ఉంది. అయితే బాలకృష్ణ (Balakrishna)  అభిమానులకు మాత్రం సాయంత్రానికి ఓ స్పెషల్‌ న్యూస్‌ లాంటిది ఒకటి వచ్చింది. ఓ హిందీ సినిమా సెట్‌లోకి బాలయ్య వెళ్లినట్లు కొన్ని ఫొటోలు వచ్చాయి. అయితే ఆ సినిమా నిర్మాణ సంస్థ తెలుగుదేనండి. ఆ విషయం వదిలేస్తే బాలయ్య ఆ సినిమా సెట్‌కి ఎందుకెళ్లారు? ఏంటి స్పెషల్‌ అని ప్రశ్నలు మొదలయ్యాయి. బాలయ్య సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది దర్శకుడు గోపీచంద్‌ మలినేనికి (Gopichand Malineni).

Balakrishna

సన్నీ డియోల్‌తో (Sunny Deol) గోపీచంద్‌ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఆ సినిమా సెట్‌లోకే బాలయ్య వచ్చారు. దానికి సంబంధించి సెట్స్ నుండి కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు. బాలయ్య డిఫరెంట్‌ లుక్‌లో కనిపించడం, బాలీవుడ్‌ స్టార్‌ హీరోతో ఉండటంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అలాగే ఎందుకు కలిసినట్లు అనే మాటలూ వినిపిస్తున్నాయి. కొంతమంది అయితే ఓవైపు తమ్ముడితో బాబీ సినిమాలో వైరం పెట్టుకుని..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విశ్వం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 జిగ్రా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 జనక అయితే గనక సినిమా రివ్యూ & రేటింగ్!

ఇక్కడ అన్నతో స్నేహం చేస్తున్నారా అంటూ సరదాగా కామెంట్స్‌ చేస్తున్నారు. బాబీ (Bobby) డైరక్షన్‌లో రూపొందుతున్న సినిమాలో బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య 109వ సినిమా రూపొందుతున్న ఈ చిత్రంలో బాబీ డియోల్‌ (Bobby Deol) విలన్‌ అనే విషయం తెలిసిందే. ఇక సన్నీ ఆయనకు అన్నయ్య అనే విషయమూ తెలిసిందే. అయితే ఈ ఫొట్లో బాబీ లేడు.

బాబీ డైరక్షన్‌లో రూపొందుతున్న సినిమా గురించి చూస్తే.. ఈ దీపావళికి సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేస్తారు అని చెబుతున్నారు. ఈ సినిమాకు ‘సర్కార్‌ సీతారమ్‌’ ‘డాకూ మహారాజ’ అనే రెండు పేర్లు పరిశీలిస్తున్నారట. దీపావళికి టైటిల్‌ విషయంలోనూ క్లారిటీ వస్తుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఎందుకంటే బాలయ్యకు పొంగల్‌ ఫైట్‌ బాగా కలిసొస్తుంది కాబట్టి. చూడాలి మరి డేట్‌ విషయం ఎప్పుడు చెబుతారో?

ఈ వారం థియేటర్/ ఓటీటీలో విడుదల కానున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Gopichand malineni
  • #Sunny Deol

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

6 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

8 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

8 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

9 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

10 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

4 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

5 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

6 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

7 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version