Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Akhanda 2: ఆ నేతలు టార్గెట్ గా అఖండ2 సినిమాలో డైలాగ్స్.. కానీ?

Akhanda 2: ఆ నేతలు టార్గెట్ గా అఖండ2 సినిమాలో డైలాగ్స్.. కానీ?

  • July 12, 2024 / 01:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda 2: ఆ నేతలు టార్గెట్ గా అఖండ2 సినిమాలో డైలాగ్స్.. కానీ?

బాలయ్య (Balakrishna) బోయపాటి శ్రీను (Boyapati Srinu)  కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అని అభిమానులు ఫీలవుతారు. ఈ కాంబినేషన్ లో అఖండ2  (Akhanda)  సినిమా తెరకెక్కనుందని ప్రకటన వెలువడిన రోజు నుంచి ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య గత సినిమాలలో వైసీపీ టార్గెట్ గా కొన్ని డైలాగ్స్ ఉండగా చాలా సందర్భాల్లో ఈ డైలాగ్స్ గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరిగింది. అయితే అఖండ2 సినిమాలో మరిన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ ఉండే విధంగా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది.

అఖండ2 సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. వైసీపీ నేతలు టార్గెట్ గా అఖండ2 సినిమాలో డైలాగ్స్ ఉంటే ఆ డైలాగ్స్ సైతం చర్చకు దారితీసే ఛాన్స్ అయితే ఉంది. ఏపీలో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో బోయపాటి సినిమాలో ఎలాంటి మాటల తూటాలు పేల్చుతారో చూడాలి. జగన్ బాలయ్యకు వీరాభిమాని కావడంతో గతంలో బాలయ్య సినిమాలలో డైలాగ్స్ ఎలా ఉన్నా రియాక్ట్ కాలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లాస్ట్‌ షాట్‌ చూశాక.. ఈ సినిమా ఎప్పుడొస్తుంది అని అడగక మానరు!
  • 2 ఘనంగా వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు.!
  • 3 48 గంటల్లోగా డిలీట్‌ చేయండి లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్‌!

అయితే వైసీపీ ఓటమిపాలైన నేపథ్యంలో పార్టీని టార్గెట్ చేసేలా డైలాగ్స్ ఉంటే జగన్ ఏం చేస్తారనే చర్చ సైతం జరుగుతుండటం గమనార్హం. మరోవైపు బాలయ్య బాబీ (Bobby) మూవీ షూట్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. ఈ సినిమా షూటింగ్ లో హీరోయిన్ ఊర్వశి రౌతేలాకు (Urvashi Rautela) గాయాలు అయ్యాయని వార్తలు వినిపించాయి.

ఈ సినిమాకు సంబంధించి రెండు గ్లింప్స్ లు విడుదలయ్యాయి. అక్టోబర్ 10వ తేదీన ఈ సినిమా రిలీజవుతుందని వార్తలు వినిపిస్తున్నా వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విడుదలైన సినిమాలు ఈ మధ్య కాలంలో నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda 2
  • #Balakrishna
  • #Boyapati Srinu

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

related news

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

58 mins ago
Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

2 hours ago
Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

3 hours ago
LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

19 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

19 hours ago

latest news

Arya : దొంగ సాధువుల గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టిన హీరో ఆర్య !

15 mins ago
Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

1 hour ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

2 hours ago
Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version