Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » నందమూరి ఫ్యాన్స్ ఆకాంక్షను బాలయ్య నెరవేరుస్తారా?

నందమూరి ఫ్యాన్స్ ఆకాంక్షను బాలయ్య నెరవేరుస్తారా?

  • November 30, 2022 / 11:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నందమూరి ఫ్యాన్స్ ఆకాంక్షను బాలయ్య నెరవేరుస్తారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కుటుంబాలలో నందమూరి ఫ్యామిలీ ఒకటి. బిగ్ బాస్ షో ద్వారా బుల్లితెర అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరైతే ఆహా ఓటీటీలోని అన్ స్టాపబుల్ షో ద్వారా బాలకృష్ణ ఓటీటీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. మరోవైపు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ప్రచారంలోకి వస్తున్న వార్తలు బాలయ్య అభిమానుల సంతోషానికి కారణమవుతున్నాయి.
అయితే నందమూరి హీరోల మధ్య కొంత గ్యాప్ ఉందని జరుగుతున్న ప్రచారం ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తోంది.

అయితే బాలకృష్ణ షోలో తారక్, మోక్షజ్ఞ కలిసి కనిపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞను ఫోటోలలో చూడడమే తప్ప మోక్షజ్ఞ మీడియాతో మాట్లాడిన సందర్భాలు దాదాపుగా లేవనే సంగతి తెలిసిందే. మోక్షజ్ఞను అన్ స్టాపబుల్ షోకు పిలిచి మోక్షజ్ఞకు సంబంధించిన కొత్త విషయాలను బాలయ్య ప్రేక్షకులకు తెలిసేలా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు బాలయ్య, తారక్ ఒకే వేదికపై కనిపిస్తే నందమూరి ఫ్యామిలీ గురించి వైరల్ అవుతున్న రూమర్లు ఆగిపోతాయని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

నందమూరి అభిమానుల ఆకాంక్షను నెరవేర్చే దిశగా బాలయ్య అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది. నందమూరి మల్టీస్టారర్ దిశగా కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. బాలయ్య తలచుకుంటే ఈ విధంగా చేయడం కష్టమేం కాదు. మరోవైపు వీరసింహారెడ్డి మూవీ పెండింగ్ పనులు మరికొన్ని రోజుల్లో పూర్తి కానున్నాయని సమాచారం.

డిసెంబర్ మూడో వారం సమయానికి షూటింగ్ ను పూర్తి చేసి సెన్సార్ పూర్తి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తారక్ కూడా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో అభిమానులకు మరింత దగ్గరయ్యే దిశగా తారక్ అడుగులు వేస్తున్నారు. తారక్ ప్రాజెక్ట్ లన్నీ 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Mokshagnya
  • #Nandamuri Balakrishna
  • #NTR
  • #Unstoppable Season 2

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

11 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

12 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version